గన్ మెన్ చెంపపై కొట్టిన హోంమంత్రి

TS: ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టారు.

మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు.అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు.ఆయనను తలసాని పోనీలేండి అంటూ వారించారు.

ఈ వీడియో వైరల్ అవుతోంది.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు