గన్ మెన్ చెంపపై కొట్టిన హోంమంత్రి

TS: ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్మెన్ చెంపపై కొట్టారు.

 Home Minister Mahmood Ali Slapped Gunman, Home Minister Mahmood Ali ,slapped Gun-TeluguStop.com

మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు.

అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు.ఆయనను తలసాని పోనీలేండి అంటూ వారించారు.ఈ వీడియో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube