ఫేషియ‌ల్ హెయిర్‌ను తొలిగించే బెస్ట్ హోమ్‌మేడ్ టిప్స్ ఇవే?

ఫెషియ‌ల్ హెయిర్‌.ఆడ‌వారిని అమితంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 Home Made Remedies Facial Hair Removal Facial Hair-TeluguStop.com

ముఖం మీద సన్నని వెంట్రుక‌లు ఉండ‌టం వ‌ల్ల చూసేందుకు చాలా అస్య‌హంగా ఉంటుంది.అందుకే ఈ ఫెషియ‌ల్ హెయిర్‌ను తొలిగించుకునేందుకు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతారు.

అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌ రూపంలో విరుచుకుప‌డుతోంది.ఈ స‌మ‌యంలో బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు.

 Home Made Remedies Facial Hair Removal Facial Hair-ఫేషియ‌ల్ హెయిర్‌ను తొలిగించే బెస్ట్ హోమ్‌మేడ్ టిప్స్ ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఫేషియ‌ల్ హెయిర్ ను ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియ‌క చాలా మంది నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.

సులువుగా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ఫేసియ‌ర్ హెయిర్‌ను రిమూవ్ చేయ‌డంలో మెంతులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో మెంతుల పొడి, నిమ్మ ర‌సం మ‌రియు పంచ‌దార వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ఫేషియ‌ల్ హెయిర్ ఉన్న చోట అప్లై చేసి.

ప‌ది నిమిషాల పాటు బాగా స్క్ర‌బ్ చేయాలి.ఆ త‌ర్వాత స్క్ర‌బ్బింగ్ ప్యాడ్ స‌హాయంతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ఫేసియ‌ల్ హెయిర్ పోతుంది.

అలాగే ఒక బౌల్‌లో ఎగ్ వైట్‌, కార్న్ ఫ్లోర్, షుగ‌ర్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లిపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని హెయిర్ ఉన్న చోట అప్లై చేసి డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కొద్దిగా వాట‌ర్ జ‌ల్లి మెల్ల మెల్ల‌గా వేళ్ల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఒక గిన్నెలో శెన‌గ‌పిండి, చిటికెడు ప‌సుపు, రోజ్ వాట‌ర్‌ మ‌రియు పాలు పోసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ఫేషియ‌ల్ హెయిర్ ఉన్న చోట పూసి.బాగా ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్ సాయంతో స్క్ర‌బ్ చేస్తూ.ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఫేషియ‌ల్ హెయిర్ రిమూవ్ అవుతుంది.

#Facial Hair #Skin Care #Face Packs #FacialHair #Beauty Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు