వామ్మో... ప్రేయసి ఛాతి మాంసం కావాలంటూ ప్రియుడు కామెంట్...

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఏదైనా  ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో  పోస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని పోస్ట్ చెయ్యలి… లేకపోతే అందరి కళ్ళు వారిపైనే ఉండటం వల్ల నెటిజన్ల నుంచి దరిద్రమైన కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 Hollywood Television Actor Wells Adams Sensational Comment On His Girl Friend P-TeluguStop.com

తాజాగా ప్రముఖ హాలీవుడ్ టెలివిజన్ నటుడు వైల్స్ ఆడమ్స్ తనకు కాబోయే భార్య అయినటువంటి సారాతో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఫోటోలను తీసుకున్నాడు.

అయితే ఇందులో కొన్ని ఫోటోలను సారాకి పంపించాడు. అయితే ఇందులోని ఓ ఫోటోని సారా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అయితే ఆమె పోస్ట్ చేసినటువంటి ఈ ఫొటోలో ఆడమ్స్ ధరించినటువంటి టీ షర్టు పై ఒక తోడేలు బొమ్మ ఉంది.అయితే ఈ బొమ్మ వారిద్దరూ కౌగిలించుకున్న సమయంలో ఛాతి వైపు కొంచెం తగిలి ఉంటుంది.

అయితే ఇది ఇలా ఉండగా ఈ ఫోటోకి సారా మన నిశ్చితార్థం ఆయన తర్వాత మనిద్దరికీ ఇది తొలి క్రిస్మస్ పండుగ అని ఈసారైనా మంచి ఫోటో తీసుకుంటామని మీరు ఆశించి ఉంటారని క్యాప్షన్  పెట్టింది.

Telugu Hollywood, Hollywoodwells, Wells Adams-

అయితే దీనిపై ఆడమ్స్ స్పందిస్తూ నా చొక్కా పై ఉన్నటువంటి తోడేలు బొమ్మకు నీ ఛాతి మాసం  అంటే చాలా ఇష్టమని దరిద్రం గా కామెంట్ చేశాడు.అయితే ఆడమ్స్ చేసిన కామెంట్ కి సారా అయ్యో నా దగ్గర నీ తోడెలుకి కావలసినంత ఛాతి మాసం లేనందుకు సారీ అంటూ రిప్లై ఇచ్చింది.దీంతో నెటిజన్లు వీరిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కొందరైతే పబ్లిక్ లో ఇలాంటి పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.మరికొందరైతే తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తు ఇలాంటి ఫోటోల వాళ్ళ సోషల్ మీడియాల్లో వారికీ చెడ్డపేరు వస్తుందని మరియు సెలెబ్రెటీ హోదాలో ఉన్నవారు ఇలా చేయడం సరి కాదని వెంటనే ఆ ఫోటోని మరియు కామెంట్ ని తొలగించాలని కోరుతున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube