అలాంటి అబద్దంతో మీమ్స్ స్టార్ గా మారిన హాలీవుడ్ స్టార్.‌.!

ముఖ్యంగా స్టార్స్ ఏదైనా పనులు కానీ, ఏదైనా విషయాలలో కానీ పొరపాటు చేస్తే అంతే సంగతి.ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులను, పొరపాట్లను వెతికి మరీ ట్రోల్ చేస్తుంటారు నేటి జనులు.

 Hollywood Star Dakota Johnson Love Limes Post Viral, Hollywood Star Dakota Johns-TeluguStop.com

ఇలా చాలా మంది నటీ నటులు చేసిన పొరపాటు లను తీసుకొని వాటిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు.అంతేకాకుండా రాజకీయ నాయకులను కూడా ట్రోలింగ్ చేస్తూ ఇరుకున పెట్టేస్తుంటారు నేటి జనులు.

ఇదిలా ఉంటే ఒక అబద్ధం ద్వారా మీమ్స్ స్టార్ గా మారిన హాలీవుడ్ నటి.అసలు ఏం జరిగిందంటే.
హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్ కూడా ఈ విధంగా ట్రోలింగ్ ఇరుక్కుపోయింది.అసలు అలా ఇరుక్కుపోవడానికి కారణం ఏంటంటే.చాలా కాలం క్రితం డకోటా తన ఇల్లు అమ్మే సమయంలో ఇంటి మొత్తాన్ని వీడియో తీసింది.తన ఇల్లు పని గురించి చూపిస్తూ తన వంటగదిలో ఉన్న నిమ్మకాయలను పట్టుకొని నేను నిమ్మకాయలను ప్రేమిస్తాను.

మా ఇంట్లో నిమ్మకాయల కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.అంతేకాకుండా నిమ్మకాయ మీద ఓ పాట కూడా పాడి వినిపించింది.

అందులో ఏముంది అనుకుంటున్నారా.అసలు కథ ఇక్కడే ఉంది.

Telugu Hollywood, Hollywooddakota, Jimmy Fallon, Love Limes, Meams-Movie

ఇటీవలే జిమ్మీ ఫాలన్ తో కలిసి ది టునైట‌్ షో లో పాల్గొంది.కాగా అక్కడ తనకు జరిగిన ఇంటర్వ్యూలో నిమ్మకాయ గురించి తనని ప్రశ్నించిన యాంకర్.వెంటనే డకోటా తనకు నిమ్మకాయ అంటే అస్సలు ఇష్టముండదని తెలిపింది.అంతేకాకుండా తనకు నిమ్మకాయ అంటే అలర్జీ అని, నిమ్మ కాయ తింటే నాలుక మీద దురద వస్తుందని తెలిపింది.

దీంతో నేటి జనులు గతంలో చెప్పిన తన నిమ్మకాయ కథ గురించి పురాణం విప్పారు.దీంతో తాను అప్పుడు తన ఇంట్లో నిమ్మకాయలు ఉన్నట్లు తెలియదంటూ పైగా ఆ సందర్భం బట్టి అలా చెప్పాను అంటూ తెలిపింది.

దీంతో నెటిజనులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఆమెపై మీమ్స్ పోస్టులు చేస్తున్నారు.దీంతో ఆమెను మీమ్స్ స్టార్ గా తన పేరును వైరల్ గా మార్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube