ప్రముఖ హాలీవుడ్ నిర్మాత కు కూడా కరోనా  

Harvey Weinstein tests positive for coronavirus in prison, Hollywood Prodcer ,Harvey Weinstein - Telugu Corona Virus, Harvey Weinstein Tests Positive For Coronavirus In Prison, Hollywood Producer, Iland Jail High Security Vende, Mee Too, Producer Weinstein

హాలీవుడ్‌ నిర్మాత హర్వే వెయిన్‌స్టీన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.లైంగిక ఆరోపణలతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన కు, ఆయనతో పాటు మరో ఖైదీ కి కూడా ఈ వైరస్ సోకినట్లు జైలు అధికారులు చెబుతున్నారు.

TeluguStop.com - Hollywood Prodcer Harvey Weinstein

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

పలు చిత్రాలను నిర్మించిన వెయిన్‌స్టీన్‌పై గతంలో పలువురు నటీమణులు లైంగికదాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ వివాదం నేపథ్యంలో మీటూ ఉద్యమం కూడా ప్రారంభమైంది.2013లో న్యూయార్క్‌ సిటీ హోటల్‌లో ఓ నటిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆయనకు కోర్టు ఇటీవల 23 ఏండ్లు జైలు శిక్ష విధించింది.దీంతో హార్వేను వెన్‌డి కారాగారానికి తరలించగా అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కరోనా సోకినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.

TeluguStop.com - ప్రముఖ హాలీవుడ్ నిర్మాత కు కూడా కరోనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆయనకు 23 ఏండ్ల జైలు శిక్ష విధించడం తో ఇటీవల రైకర్స్ ఐలాండ్ జైలు నుండి హై-సెక్యూరిటీ వెండే కరెక్షనల్ ఫెసిలిటీకి మార్చబడ్డాడు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ తొలిసారి చైనాలో వెలుగుచూసిన విషయంలో తెలిసిందే.

హుబే ప్రావిన్సులను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి.ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలకు పాకడం తో 15 వేల మంది కరోనా తో మృతి చెందారు.

#IlandJail #Corona Virus #Mee Too #HarveyWeinstein

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hollywood Prodcer Harvey Weinstein Related Telugu News,Photos/Pics,Images..