ఎంత మందితో అయిన పర్లేదు కాని డేటింగ్ చేయను అంటున్న స్టార్ హీరోయిన్

ఈ మధ్య కాలంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు డేటింగ్ కల్చర్ భాగా పెరిగిపోయింది.నచ్చిన వ్యక్తితో నచ్చినంత కాలం హ్యాపీగా తిరగడం.

 Hollywood Hot Beauty Shailene Woodley Bold Comments-TeluguStop.com

ఇద్దరికి వర్క్ అవుట్ అవదు అనుకుంటే బ్రేక్ అప్ చెప్పుకొని కొత్త డేటింగ్ పార్టనర్ ని వెతుక్కోవడం సెలబ్రేటీలకి చాలా కామన్ గా అయిపొయింది.అందుకే ఎవరు ఎప్పుడు ఎవరితో ఉంటారు అనే విషయంలో ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.

అయితే సెలబ్రిటీలకి మాత్రం తాము చేస్తున్న పనిలో ఫుల్ క్లారిటీ ఉంటుంది.అందుకే రిలేషన్ షిప్ లో లైఫ్ పార్టనర్ దొరికేంత వరకు బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఓ హాలీవుడ్ నటి మాత్రం దీనికి విరుద్ధంగా మాట్లాడుతుంది.తనకు లవ్ అన్నా, డేటింగ్ అన్నా చెడ్డ చిరాకు అంటుంది.అయితే సెక్స్ అంటే తెగ ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.హాలీవుడ్ నటి షైలీన్ ఉడ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ డేటింగ్ అనేది నాకు కష్టమైన పని.ప్రేమ అంటే ఎక్కడ లేని భయం.సెక్స్ అంటే మాత్రం చాలా ఇష్టం.శారీరకంగా కలిసే ఉద్వేగ బంధాన్ని తాను ఇష్టపడత అని బోల్డ్ కామెంట్ ఒకటి ఇచ్చింది.ఇప్పుడు ఆ కామెంట్స్ కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube