తనని వేధించిన హ్యాకర్స్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్  

హ్యాకర్స్ కి షాక్ ఇచ్చిన హాలీవుడ్ హీరోయిన్. .

Hollywood Heroine Gave Shock To Hackers-gave Shock To Hackers,hollywood,hollywood Heroine

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలకి సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ అయిపోతున్నాయి. టెక్నాలజీని కారణంగా సెలబ్రిటీల పర్శనల్ డేటా దొంగతనం చేయడంతో పాటు వారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేసి వారిని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హాలీవుడ్ హీరోయిన్ కి కూడా ఇలాంటి టార్చర్ హ్యాకర్ నుంచి ఎదురయ్యింది..

తనని వేధించిన హ్యాకర్స్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ -Hollywood Heroine Gave Shock To Hackers

అయితే సదరు హీరోయిన్ హ్యాకర్ బెదిరింపులకి భయపడకుండా రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే బెల్లా త్రోన్ అనే నటి ఫోన్ ని ఎవరో హ్యాక్ చేసి ఆమె ఫోన్ లో తీసుకున్న న్యూడ్ ఫోటోలు కొట్టేసి ఆమెని బెదిరించడం మొదలు పెట్టారు. తన కోరిక తీర్చకుంటే ఆ ఫోటోలని నెట్ లో అపోల్ద్ చేస్తానని బెదిరింపులకి పాల్పడ్డాడు.

అయితే ఆకతాయిల వేదింపులపై ఓ మూడు రెండులు టెన్షన్ పడిన ఈ భామ తరువాత ఉన్నపళంగా తన సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలని షేర్ చేసేసింది. దీంతో తన ఫోటోలు పెట్టుకొని బెదిరించిన ఆకతాయిలకి షాక్ తగిలింది. అదే సమయంలో తనని బెదిరించిన ఆకతాయిలకి కూడా స్ట్రాంగ్ డోస్ ఇచ్చింది.

ఆమె చేసిన పనికి ఇప్పుడు ఆకతాయిలు సైలెంట్ అయిపోయారు.