పాపం… ఆ హీరోని తన తండ్రి గే అనుకున్నాడట… కానీ చివరికి…  

Hollywood hero Arnold Schwarzenegger interesting news, Hollywood hero, Arnold Schwarzenegger, interesting news, gay, Gustav Schwarzenegger, Hollywood, terminator series - Telugu Arnold Schwarzenegger, Gay, Gustav Schwarzenegger, Hollywood, Hollywood Hero, Hollywood Hero Arnold Schwarzenegger Interesting News, Interesting News, Terminator Series

హాలీవుడ్ లో టెర్మినేటర్ చిత్ర సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కండల వీరుడు “ఆర్నాల్డ్” గురించి సినీ ప్రేక్షకుల కు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఆర్నాల్డ్ హీరోగానే మాత్రమే కాకుండా మంచి పొలిటికల్ లీడర్ గా కూడా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

TeluguStop.com - Hollywood Hero Arnold Schwarzenegger Shares Real Life Story

 ఇందులో భాగంగా కాలిఫోర్నియా నగరానికి మేయర్ గా  కూడా ఆర్నాల్డ్ కొంతకాలం పనిచేశాడు.  కానీ మేయర్ గా పని చేస్తున్నంత కాలం తనకి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతభత్యాలను తిరిగి ప్రభుత్వానికే చెల్లించేవాడు.

 అంతేగాక ఆ డబ్బుని పలు సంక్షేమ పథకాల కోసం ఉపయోగించాలని ప్రభుత్వానికి సూచించేవాడు.

TeluguStop.com - పాపం… ఆ హీరోని తన తండ్రి గే అనుకున్నాడట… కానీ చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆర్నాల్డ్ పాల్గొన్నాడు.

 ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో తాను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు “బాడీ బిల్డర్” కావాలని కలలు కనే వాడినని దీంతో తన గదినిండా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత బాడీ బిల్డర్ల ఫోటోలు ఉండేవని దాంతో తన తండ్రి గష్టవ్ తనని “గే” అనుకోని పలుమార్లు చితకబాదాడని చెప్పుకొచ్చాడు.

  ఆ తర్వాత తన లక్ష్యం గురించి తన తండ్రితో చెప్పడంతో ఎంతగానో ప్రోత్సహించారని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా  ఆర్నాల్డ్ టెర్మినేటర్ సిరీస్ లో కేవలం తన డైలాగుల డబ్బింగ్ చెప్పడానికి మాత్రమే ఒక్కో పదానికి ఏడు వేల రూపాయలు ఇండియన్ కరెన్సీ లో తీసుకున్నాడు.

అయితే ఆర్నాల్డ్ ఒక సినిమాలో నటించాలంటే దాదాపుగా వందల కోట్ల రూపాయలలో పారితోషికాన్ని తీసుకుంటాడు.అంతేగాక ఇప్పటివరకు తన యాక్షన్ సినిమాలతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా  అభిమానులని సంపాదించుకున్నాడు.

 తన నటనా ప్రతిభతో ఇప్పటివరకు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నాడు.

#HollywoodHero #Hollywood #Hollywood Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hollywood Hero Arnold Schwarzenegger Shares Real Life Story Related Telugu News,Photos/Pics,Images..