స్టార్ హీరోయిన్ కి కరోనా వైరస్... విషాదంలో సినీ ఇండస్ట్రీ...   

hollywood actress olga kurylenko suffering with coronavirus - Telugu Actress Olga Kurylenko Suffering With Coronavirus, Hollywood Actress Olga Kurylenko, Hollywood Actress Olga Kurylenko Corona News, Hollywood Actress Olga Kurylenko Movie Latest News, Hollywood Actress Olga Kurylenko News,, Olga Kurylenko Suffering With Coronavirus

అమెరికా ప్రముఖ గూడచారి జేమ్స్ బాండ్ చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి చిత్రం “క్వాంటమ్ ఆఫ్ సొలేస్”.ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ క్రెగ్ కి జోడీగా ఓల్గా అనే హీరోయిన్ నటించిన సంగతి తెలిసిందే.

 Hollywood Actress Olga Kurylenko Suffering With Coronavirus

అయితే ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ నటి ఒల్గాకి  కూడా సోకినట్లు పలు వార్తలు నెట్లో బలంగా వినిపిస్తున్నాయి.అయితే తాజాగా హీరోయిన్ ఓల్గా ఈ వార్తలపై స్పందిస్తుంది.
  ఇందులో భాగంగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ లో తనకి కరోనా వైరస్ సోకినట్లు తెలిపింది.అంతేగాక గత ఏడు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవలే వైద్యుల్ని సంప్రదించగా కరోనా వైరస్ సోదికినట్లు తెలిపారని చెప్పుకొచ్చింది.అంతేగాక మీరు కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తన అభిమానులకు సూచించింది.

ఈ విషయం తెలుసుకున్నటువంటి ఓల్గా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అంతేగాక మరికొందరైతే ఆమె తొందరగా ఈ వైరస్ బారి నుంచి కోలుకోవాలని ఆ దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కి కరోనా వైరస్… విషాదంలో సినీ ఇండస్ట్రీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల దేశంలోని పలు చిత్రాల విడుదల మరియు చిత్రీకరణ కూడా వాయిదా వేశారు.అంతేగాక ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నీ సినిమా థియేటర్లు కూడా బంద్ చేశారు.దీంతో ఈ కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై మాత్రం బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

#OlgaKurylenko #ActressOlga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hollywood Actress Olga Kurylenko Suffering With Coronavirus Related Telugu News,Photos/Pics,Images..