ఇంటి అద్దె కట్ట లేక అలాంటి సినిమాల్లో నటించిన హీరోయిన్... ఇప్పుడు....

ఇప్పటి కాలంలో ప్రముఖ శృంగార తార డానీ డానియల్ గురించి తెలియనివారుండరు.అయితే ఇందుకు ముఖ్య కారణం ఆమె చేసేటటువంటి శృంగార తరహా చిత్రాలు.

 Hollywood Actress Dani Daniels Real Life Struggles News, Hollywood Actress, Dani-TeluguStop.com

దీంతో ఈ అమ్మడికి ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి డానీ డానియల్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే డానీ డానియల్ జర్మనీ దేశంలో పుట్టి పెరిగినట్లు సమాచారం. అయితే డానీ డానియల్ పుట్టగానే పలు అనివార్య కారణాల వల్ల ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట.

దీంతో తన తల్లి డానీ డానియల్ ని 10 సంవత్సరాల పాటూ కష్టపడి పెంచింది.ఆ తర్వాత డానీ డానియల్ తన పెద్దమ్మ దగ్గర దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటు పెరిగింది.

 ఆ తర్వాత తన ఇంట్లో వాళ్ళపై  ఆధార పడడం ఇష్టంలేక బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టింది.

అయితే ఈ ఉద్యోగాల వల్ల వచ్చేటువంటి జీతం డబ్బులు ఆమె బ్రతకడానికి ఏమాత్రం సరిపోలేదు.

 దీంతో నెల మొత్తం కష్టపడి పని చేసినా వచ్చేటువంటి జీతం డబ్బులు తన ఇంటి అద్దె మరియు ఆహారానికి కూడా సరిపోయేవి కాదు.దీంతో పలుమార్లు డానీ డానియల్ తన ఇంటి యజమాని చేత అవమానాలను కూడా  ఎదుర్కొంది.

ఈ క్రమంలో ఓ స్నేహితురాలి ద్వారా నగ్న మోడలింగ్ లో నటిస్తే డబ్బులు వస్తాయని తెలుసుకుంది. దీంతో తాను కూడా డబ్బు కోసం నగ్న మోడలింగ్ లో నటించేందుకు సిద్ధపడింది.

దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడి కెరియర్ ఊపందుకుంది.అంతేకాక నగ్న మోడలింగ్ లో అడుగు పెట్టిన కొద్ది సమయంలోనే పలు శృంగార తరహా వీడియోలను చిత్రీకరించే  సంస్థలతో ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది.

దీంతో ప్రస్తుతం డానీ డానియల్ కోట్ల రూపాయలకి మహారాణిగా కొనసాగుతోంది.అంతేగాక ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఎంతో మంది యువకులకు డానీ డానియల్ కలల రాణి గా ఉందని తేలిందట.

అలాగే వయసు వచ్చి స్మార్ట్ ఫోన్ లో శృంగార చిత్రాల చూసేవారిలో దాదాపుగా 60 నుంచి 80 శాతం మందికి డానీ డానియల్ శృంగార తారగా తెలుసట.అయితే ఈ అమ్మడి అసలు పేరు డాని డానియల్ కాదు.

తన ప్రియుడు మోసం చేసి వెళ్లిపోవడంతో తన అసలు పేరు మార్చుకొని అతడి గుర్తుగా డానీ డానియల్ అని పెట్టుకుందట… ఏదేమైనప్పటికీ అవసరం కోసం చేసినటువంటి ఓ పని ఈ అమ్మడి జీవితాన్ని మలుపు  తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube