అనుష్క మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన హాలీవుడ్ మైఖేల్ మాడ్సన్!  

సైలెన్స్ షూటింగ్ లో భాగమైన హాలీవుడ్ యాక్టర్. .

Hollywood Actor Join In Silence Movie Shooting-hollywood,hollywood Actor,kona Venkat,madhavan,silence Movie Shooting,telugu Cinema,tollywood

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క తాజాగా నటిస్తున్న చిత్రం సైలెన్స్, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ ఇండియన్ యాక్టర్ మాదవన్ కీలక మాత్రలో నటిస్తూ ఉండగా కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందిస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే.తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ హాలీవుడ్ నటుడు భాగం అయ్యాడు..

అనుష్క మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన హాలీవుడ్ మైఖేల్ మాడ్సన్!-Hollywood Actor Join In Silence Movie Shooting

ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా నిర్ధారించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనుష్క ఇమేజ్ ని మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. హాలీవుడ్, సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.