వామ్మో ఈ దొంగ ఎలా సెల్ ఫోన్ కొట్టేసాడో చూస్తే షాక్

దొంగతనం చేసే వారికి ఉన్న తెలివి తేటలు చూస్తే ఒక్కోసారి మనము కూడా షాక్ కు గురవుతాం.అలా వారు ఆలోచిస్తుంటారు .

 Ho My God.. Is Shocked To See How This Thief Hit The Cell Phone,  Monile Thief,-TeluguStop.com

ఒక్కోసారి క్షణాల్లోనే మన దగ్గర సేఫ్ గా ఉందనుకున్న వస్తువును చాలా తేలిగ్గా తీసుకుని వెళ్లిపోతారు.అటువంటి వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ట్రైన్ లో ఉండగా.అతడు ఏ మాత్రం ఊహించని విధంగా అక్కడున్న ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరుతో షాక్ కు గురయ్యాడు.

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.

ఓ స్టేషన్ లో ఆగి ఉన్న రైలు లో డోర్ వద్ద నిల్చొని ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.

ఇలా మాట్లాడుతున్న ఆ వ్యక్తికి అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన షాక్ మామూలుగా ఉండదు.ఫోన్ మాట్లాడడంలో బిజీ అయిన వ్యక్తి దగ్గరి నుంచి ఓ వ్యక్తి ఫోన్ లాక్కొని పారిపోతాడు.

ఆ స్టేషన్ లో అంతగా రద్దీ కూడా ఉండదు.కానీ ఆ వ్యక్తి ట్రైన్ ఎక్కినట్లే ఎక్కుతాడు.

ట్రైన్ కదిలే సమయానికి అతడు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దిగుతాడు.

దిగిన వెంటనే పక్కన బోగీలో ఉండి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి చెవి దగ్గర ఉన్న ఫోన్ ను లాక్కొని అమాంతం పరుగెడతాడు.దీంతో అతడు ఒక్క సారిగా షాక్ కు గురవుతాడు.ఇప్పుడు ఆ దొంగ సెల్ ఫోన్ ఎలా చోరీ చేశాడో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మీరూ ఈ వైరల్ వీడియోను పూర్తిగా చూసేయండి.ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube