హెచ్ఐవి వధువుకు కమ్మ వరుడు కావలెను.. సంప్రదించగలరు!  

HIV Patient Girl Wants to Marry Kamma Caste Boy, hiv patient, AIDS, groom, bride, caste ad, Marriage Advertisement - Telugu Aids, Bride, Caste Ad, Caste Feeling Ad, Groom, Hiv Patient, Marriage Advertisement

ఏంటి? ఏమైనా పిచ్చి పట్టిందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా! కానీ ఇది నిజంగానే జరిగింది.మనం 2020 లో బ్రతుకుతున్నాం.

TeluguStop.com - Hiv Patient Wants To Marry Chowdary Caste Man

కాలం ఎంత మారింది అనేది చెప్పనవసరం లేదు.ఈ కాలంలో అమ్మాయిలు అయిన అబ్బాయిలు ఆయిన ఎవరి కాళ్ళ మీద వారు నిలబడ్డాక ప్రేమించిన అమ్మాయినో లేదా అబ్బాయినో చూసి పెళ్లి చేసుకుంటున్నారు.
లేదా పెద్దలు చూసిన సంబంధమో చేసుకుంటున్నారు.ఇక ఇంట్లో వారు చూసిన పెళ్ళికి అయితే కులం, మతం, పద్ధతి చూసి వారి ఇంటికి సరిపోయే అమ్మాయిని చేసుకుంటున్నారు.

ప్రేమించిన వారు అయితే కులం లేదు మతం లేదు.మనసుకు నచ్చిన వారిని ఎటువంటి సమస్య ఉన్న పెళ్లి చేసుకుంటున్నారు.ఆలా కొందరు వికలాంగులు కూడా పెళ్లి చేసుకుంటున్నారు.

TeluguStop.com - హెచ్ఐవి వధువుకు కమ్మ వరుడు కావలెను.. సంప్రదించగలరు-General-Telugu-Telugu Tollywood Photo Image

కాలం అంత మారిన కొందరు చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం నెటిజన్లను షాక్ కి గురిచేస్తుంది.

ఆ ప్రకటన చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకుంటారు.ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.హెచ్ఐవీ పాజిటివ్ గా తేలిన ఒక యువ‌తికి వ‌రుడు కావాలని, అది కూడా కమ్మ కులానికి చెందిన వారే కావాలని ఆ ప్రకటనలో రాశారు.

ఇక్కడ హెచ్ఐవీ పాజిటివ్ అనేది పెద్ద రోగం.

ఇది ఉన్నప్పటికీ ఆ యువతికి పెళ్లి చేయాలనుకుంటున్నారు.సరే మనిషన్నాక ఓ తోడు ఉండాలి.

ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు.బాగానే ఉంది.

సమస్య అంతవరకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు మంచి వారు, అమ్మాయిని బాగా చూసుకునే వారు వస్తే చాలు అనుకోక ఇదేంటండి.ఒక సామజిక వర్గానికి చెందిన వారే కావాలనుకోవడం? అది కూడా ప్రముఖ పత్రికలో ప్రకటన ఇవ్వడం.ఆశ్చర్యంగా ఉంది కదా అందుకే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఇదే తరహాలో గతంలో కూడా ఒక పోస్ట్ వైరల్ అయ్యింది.అయితే అప్పుడు వ‌ధువును వెదుకుతూ ఫేస్ బుక్ అకౌంట్ లేని అమ్మాయి కావాలంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చారు.అప్పుడు అది వైరల్ అయ్యింది.

ఇప్పుడు ఇది!

#Groom #Caste Ad #Hiv Patient #AIDS #Bride

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hiv Patient Wants To Marry Chowdary Caste Man Related Telugu News,Photos/Pics,Images..