హిట్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

Hit Movie First Week Collections - Telugu Hit, Hit Movie Collections, Nani, Ruhani Sharma, Telugu Movie News, Vishwak Sen

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ ఇటీవల రిలీజ్ అయ్యి అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

Hit Movie First Week Collections

నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.

ఇక రిలీజ్‌ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌తో పాటు మంచి రివ్యూలు తోడవ్వడంతో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.5.88 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఇంకా థియేటర్లకు వెళుతున్నారు.

హిట్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

విశ్వక్‌కు తొలి సక్సెస్ అందించిన సినిమాగా హిట్‌ నిలిచింది.ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా మొదటి వారం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.60 కోట్లు

సీడెడ్ – 0.40 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.49 కోట్లు

ఈస్ట్ – 0.24 కోట్లు

వెస్ట్ – 0.21 కోట్లు

గుంటూరు – 0.32 కోట్లు

కృష్ణా – 0.35 కోట్లు

నెల్లూరు – 0.10 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 4.71 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 0.22 కోట్లు

రెస్టాఫ్ వరల్డ్ – 0.95 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 5.88 కోట్లు

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hit Movie First Week Collections Related Telugu News,Photos/Pics,Images..

footer-test