Hit 2 Hindi Release Date : హిందీలో హిట్ 2.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను డైరక్షన్ లో తెరకెక్కిన హిట్ 2 శుక్రవారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.క్రైం థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ మూవీ మంచి ఎంటర్టైనర్ అని అంటున్నారు.

 Hit 2 Hindi Release Date Locked ,hit 2 , Release Date  , Adivi Sesh , Meenakshi-TeluguStop.com

ముఖ్యంగా శైలేష్ డైరక్షన్ టాలెంట్ ని అందరు మెచ్చుకుంటున్నారు.అడివి శేష్ నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయట.

ఇప్పటికే తన లాస్ట్ మూవీ మేజర్ తో అడివి శేష్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ఇప్పుడు హిట్ 2ని కూడా అక్కడకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

హిట్ 2 ఒకేసారి హిందీలో కూడా రిలీజ్ కాలేదు.దానికి తగిన ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్.ఢిల్లీ, ముంబైలలో ప్రమోషన్స్ చేసిన్ డిసెంబర్ 30న హిట్ 2 ని <రిలీజ ప్లాన్ చేస్తున్నారు.పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే హిట్ 2 హిందీ రిలీజ్ ఉంటుందని టాక్.

మేజర్ తర్వాత హిందీలో అడివి శేష్ ఈ మూవీతో సత్తా చాటనున్నాడు.బాలీవుడ్ ఆడియన్స్ అసలే థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

వారికి సరిగా కనెక్ట్ అయితే మాత్రం హిట్ 2 మరో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube