చుక్కల భూమిపై చారిత్రాత్మక నిర్ణయం.. మంత్రి కాకాణి కామెంట్స్

Historic Decision On Dotted Land.. Minister Kakani Comments

చుక్కల భూమిపై సీఎం జగన్ తీసుకున్నది చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో చుక్కల భూములకు పట్టాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారని తెలిపారు.

 Historic Decision On Dotted Land.. Minister Kakani Comments-TeluguStop.com

రైతుల సమస్యలు గుర్తించి జనగ్ మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాకాణి వెల్లడించారు.అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయాలని చెప్పారన్నారు.

టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

Video : Historic Decision On Dotted Land Minister Kakani Comments #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube