ఇత‌ని ట్యాలెంట్ మామూలుగా లేదు.. పెయింటింగ్ తో అక్ష‌రాల మాయ‌

His Talent Is Not Ordinary The Magic Of Letters With Painting

ప్ర‌తిభ ఎప్పుడూ ఒక‌రి సొంతం కాదు.అది ఏ స్థాయి వారిలో అయినా ఉంటుంది.

 His Talent Is Not Ordinary The Magic Of Letters With Painting-TeluguStop.com

అదే వారిని అంద‌రిలో కెల్లా స్పెష‌ల్ గా ఉండేలా చేస్తుంది.కొంద‌రు ఆటల్లో ఆరితేరితే.

మ‌రి కొంద‌రు పాటల్లో ఉంటారు.ఇలా ఎవ‌రికి వారే సాటిగా త‌మ త‌మ రంగాల్లో రాణిస్తుంటారు.

 His Talent Is Not Ordinary The Magic Of Letters With Painting-ఇత‌ని ట్యాలెంట్ మామూలుగా లేదు.. పెయింటింగ్ తో అక్ష‌రాల మాయ‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏ రంగంలో అయినా స‌రే రాణించాలంటే కావాల్సింది డ‌బ్బు లేదా ప‌లుకుబ‌డి లాంటివి కాదు… అత‌నిలో ఉన్న ప్ర‌తిభ‌.అది ఉంటే చాలు ఎక్క‌డైనా స్పెష‌ల్ గానే ఉంటారు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ప్ర‌తిభ‌కు సంబంధించిన వీడియోను మీ ముందుకు తీసుకువ‌చ్చాం.

పెయింటింగ్ అంటే అంద‌రికీ వ‌చ్చే ప‌ని కాదు.

దాన్ని సాధించాలంటే చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని.అయితే ఇప్పుడు ఓ వ్య‌క్తి చాలా సులువుగా పెయింటింగ్ తో మాయ చేస్తున్నాడు.

మ‌నం నిత్యం వాడే వస్తువులతోనే అక్ష‌రాల మాయ‌ను సృష్టిస్తున్నాడు.అత‌ని ఆలోచనకు సంబంధించిన ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు తెగ ఫిదా అయిపోతున్నారు.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ వ్య‌క్తి లారీకి ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ద‌గ్గ‌ర‌కు రావ‌డం మ‌నం చూడొచ్చు.అయితే ఆ ట్యాంక్ మీద ఓ బ్రెష్ సాయంతో డీసిల్ అనే పదాన్ని అత‌ను స‌రికొత్త‌గా రాస్తాడు.

ఇదుకోసం ముందుగా టేబుల్ లాంటిది గీసి ఆ త‌ర్వాత ఆ టేబుల్‏ గీత‌ను డీజిల్ అనే ప‌దానికి స‌రిపోయే అక్ష‌రాలుగా మార్చడం మ‌నం ఇందులో చూడొచ్చు.అంద‌రిలా నేరుగా రాసేయ‌కుండా కొంచెం డిఫ‌రెంట్ గా ఆలోచించి ఇలా రాయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీసి సోస‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.దాన్నిచూసిన వారంతా కూడా అత‌ని ఐడియా అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి ట్యాలెంట్ ఉంటే ఎక్క‌డైనా స్పెష‌ల్ గానే ఉంటారంటూ చాలామంది చెబుతున్నారు.

#Letters #Lorry #Diesel Tank

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube