సరదాగా గర్ల్‌ ఫ్రెండ్‌ను ఏడిపించాలని చూశాడు, పొరపాటున చనిపోయాడు.. అసలేం జరిగిందంటే

మనం చిన్నప్పుడు నాన్న పులి కథ విన్నాం.అలాంటి సంఘటనలు నిజంగా జరుగుతాయా అని అప్పుడు అనుకున్నాం, కాని ఇప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే మన చుట్టే అవి జరుగుతున్నాయి.

 His Pranks Included Squirting Ketchup On Himself-TeluguStop.com

సరదాకు చేసిన పనులు ప్రాణాలు తీయడం మనం చూస్తూనే ఉన్నాం.ఇండియాలో కాస్త తక్కువే కాని అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో ఫ్రాంక్‌ వీడియోలు తెగ చేస్తూ ఉంటారు.

ఫ్రాంక్‌ వీడియోలు చేయడం అవతలి వారి ప్రాణాలు తీయడం లేదా, తమ ప్రాణాలను పనంగా పెట్టడం చేస్తూ ఉంటారు.ప్రాంక్‌ వీడియోల వల్ల తాగా మరో వ్యక్తి ప్రాణం పోయింది.

తన గర్ల్‌ ఫ్రెండ్‌ను సరదాగా ఏడిపించేందుకు ఇంగ్లాండ్‌కు చెందిన డేనీ అనే వ్యక్తి పదే పదే ఫ్రాంక్‌ చేస్తూ ఉంటాడు.రెడ్‌ కలర్‌ మీద వేసుకుని గాయాలు అయినట్లుగా చెప్పడం, ప్రమాదం సంభవించినట్లుగా అబద్దాలు చెప్పడం, ఇతరుల గురించి అబద్దాలు చెప్పడం.ఇలా రకరకాలుగా ఫ్రాంక్‌ చేసి గర్ల్‌ ఫ్రెండ్‌ను ఏడించాడు.తాజాగా కూడా డేనీ టీవీ చూస్తున్న వాడు ఉన్నట్లుండి లేచి లోనికి వెళ్లాడు.కొద్ది సేపటి తర్వాత నేను లోనికి వెళ్లాను.నేను లోనికి వెళ్లేప్పటికి జీన్స్‌ పాయింట్‌తో డేనీ ఉరి వేసుకుని ఉన్నాడు.

అతడు మరోసారి ఫ్రాంక్‌ చేస్తున్నట్లుగా నేను భావించాను.అతడు చేస్తున్న పని నాకు కోపం తెప్పించింది

ఇక చాలు కిందికి దిగు అంటూ నేను కసిరించాను, అతడు ఎంతకు కిందికి దిగలేదు.

కొన్ని నిమిషాల్లో అతడి మొహం కలర్‌ మారింది.అప్పుడు నాకు అర్థం అయ్యింది, అతడు నిజంగానే ఉరి వేసుకున్నాడని, డేనీకి ఎలాంటి సమస్యలు లేవు.

లైఫ్‌ ను చాలా హాయిగా గడుపుతున్నాడు.అలాంటి వ్యక్తి ఉరి వేసుకోవాల్సిన అవసరం అసలే లేదు.

ఇది ఖచ్చితంగా ఫ్రాంక్‌ చేసేందుకు ప్రయత్నించాడు.కాని అది పొరపాటున అతడిని చంపేసింది.

డేనీ తల్లిదండ్రులు కూడా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు అంటున్నారు.సరదాగా చేసిన పనితో అతడు బలి అయ్యాడని, సరదా ఒక స్థాయి వరకు పరిమితం చేయాలని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube