ఈ హోట‌ల్ తిన‌డానికి కాదంట‌.. ఏడ‌వ‌డానిక‌ట‌..

హోట‌ల్ కు మ‌నం ఎందుకు వెళ్తాం.హా ఇంకెందుకు తిన‌డానికే క‌దా అంటారా అవున‌నుకోండి అయితే ఈ హోట‌ల్ ల‌లో కూడా చాలా రకాలుంటాయి.

 This Hotel Is Not For Eating.. For Crying,  Crying Hotel,  Viral News, Hotel , S-TeluguStop.com

మ‌న దేశంలో అలాంటి వింత హోట‌ల్‌లు లేవు కానీ విదేశాల్లో మాత్రం ఇలాంటి వింత హోట‌ల్ లు అనేకం ఉంటున్నాయి.ఇందులో కొన్ని ర‌కాల డిఫ‌రెంట్ వాటి గురించి ఇప్ప‌టికే మ‌నం తెలుసుకున్నాం.

అయితే ఇప్పుడు ఓ చిత్ర విచిత్ర‌మైన హోట‌ల్ గురించి తెలుసుకోబోతున్నాం.దీని గురించి తెలిస్తేనే షాక్ అయిపోతారేమో.

ఎందుకంటే ఈ హోట‌ల్ కేవ‌లం ఏడువ‌డం కోస‌మేనంట‌.

మ‌నిషికి ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన ల‌క్ష‌ణాల్లో ఈ ఏడుపు కూడా ఒక‌టి.

సమాజంలో ఏడ్చే వారిని జ‌నాలు చాలా ర‌కాలుగా చూస్తారు.ఆడపిల్లలు గ‌న‌క ఏడిస్తే వారిని జాలి చూస్తారు.

కానీ అబ్బాయిల‌న గ‌న‌క ఏడిస్తే మేళ‌న‌గా చూస్తార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.ఎందుకంటే అమ్మాయిల‌ను సున్నిత‌త్వానికి మ‌రోపేరుగా చూస్తారు.

కానీ మ‌గాళ్ల‌ను దైర్యానికి మ‌రోపేరుగా చూస్తారు.అందుకే మ‌గాళ్లు ఏడిస్తే మాత్రం ఇలా హేళ‌న‌గా చూస్తారు.

అయితే ఇలాంటి వారి కోసం స్పెయిన్ దేశంలో క్రయింగ్ రూమ్ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయిది.

Telugu Hotel, Hottel, Spain-Latest News - Telugu

ఆరోగ్యం కోసం పెద్ద పీట వేసే స్పెయిన్ దేశం ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంది.ఆ దేశంలో ఎవ‌రికైనా బాధ క‌లిగితే గ‌న‌క ఈ క్రయింగ్ రూమ్ ల‌కు వచ్చి ఇష్టం వ‌చ్చినంత సేపు ఏడవచ్చు.మనసులోని భారాన్ని మొత్తం త‌గ్గించుకున్న త‌ర్వాతే ఇక్కడ నుంచి వెళ్లాలి.

అయితే ఇక్క‌డ‌కు వ‌చ్చే వారి కోసం అన్ని స‌దుపాయాలు కూడా రెడీ చేసి పెడుతారు ఇక్క‌డి సిబ్బంది.మనసులోని బాధను ఇలా బ‌య‌ట‌కు పంపిస్తేనే మ‌నిషి ఆరోగ్యంగా ఉంటార‌ని స్పెయిన్ ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతారు.

కాబ‌ట్టి ఇలాంటివి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube