స్విస్ బ్యాంకుల్లో మ‌నోళ్ల డబ్బుపై మూడో లిస్టు.. అస‌లు ట్విస్టు ఏంటంటే..

భార‌త దేశానికి చెందిన కుబేరులు తాము సంపాదించిన డ‌బ్బుల‌ను స్విస్ బ్యాంక్‌లో దాచ్చి ఉంచుతార‌ని చెబుతుంటారు.అయితే ఆ దేశంలో మ‌న‌వాళ్లు డ‌బ్బులు ఉంచ‌డానికి ఏదో కార‌ణం.

 Third List Of Money In Swiss Banks .. The Real Twist Is .., Swiss Banks, Block M-TeluguStop.com

అక్క‌డ బ్యాంక్ నిబంధ‌న‌లు క‌ఠినంగా లేక‌పోవ‌చ్చు.మిలియ‌నిర్లు త‌మ సంపాద‌న‌లో అక్ర‌మంగా దాచ్చుకుని దాటిని విదేశాల‌లో ఉంచుతారు.

ఎందుకంటే వారు సంబంధించిన డ‌బ్బుల‌పై ప్ర‌భుత్వానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.అందుకే ధ‌న‌వంతులు ఎక్క‌వ‌గా స్విస్ బ్యాంక్‌లో డ‌బ్బులు దాచ్చి ఉంటార‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటారు.2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా దేశ ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ స్విస్ బ్యాంక్‌లో దాచిన న‌ల్ల డ‌బ్బు వెన‌క్క తెప్పిస్తామ‌ని చెప్పారు.అయితే తాజాగా స్వీస్ బ్యాంక్‌లో భార‌తీయులు ఎంత మంది త‌మ సంపాద‌ను దాచ్చుకున్నారో మూడో జాబితాను వ‌చ్చింది.

స్విట్జ‌ర్లాండ్‌లో ఉన్న స్వీస్ బ్యాంక్‌లో ఎంత మంది భార‌తీయుల‌కు అక్క‌డ అకౌంట్లు ఉన్న‌యో వాటి వివ‌రాల‌ను ఆ దేశంలో లిస్ట్ భార‌త్‌కు పంపింది.ఇప్ప‌టికే స్వీస్ బ్యాంక్‌లో ఎంత మంది భార‌తీయుల‌కు అకౌంట్లు ఉన్నాయో రెండు విడ‌త‌లుగా జాబితాను పంపించారు.

తాజాగా మూడో జాబితాను కూడా ఆదేశం పంపించింది.ఆటోమోటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్పర్మేషన్‘ ఒప్పందం ప్ర‌కారం వివ‌రాలు అంద‌జేసింది.

ఆ దేశ బ్యాంక్‌లో సుమారు33 ల‌క్ష‌ల మంది భార‌తీయుల‌కు పైనాన్షియ‌ల్ అకౌంట్లు ఉన్న‌ట్టు స్వీట్జ‌రాండ్ పేర్కొంది.

Telugu Laks Indians, Block, Indians, Swiss Banks, Swizer, List-Latest News - Tel

స్వీజ్ బ్యాంక్‌లో ఎంత మంది డ‌బ్బులు దాచ్చి ఉంచారో వ‌రుస‌గా మూడో ఏడాది ఇండియాకు స‌మాచారం ఇచ్చిన‌ట్టు ఎక్స్జేంజ్ చేసినట్టు ఎఫ్టీఏ పేర్కొంది.గ‌త నెల‌లో ఈ ప్రక్రియ జ‌రిగింద‌ని, మ‌రి కొన్ని వివ‌రాల‌ను 2022లో స్వీట్జ‌ర్లాండ్ షేర్ చేస్తుంద‌ని తెలిపారు. ఆటోమేటక్ ఎక్స్జేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా 2019లో ఇండియాక్ మొద‌టి సారి స‌మాచారం అందించింది.

అయితే స్వీట్జార్లాండ్ ఇచ్చిన జాబితాలో ఎంత మంది భార‌తీయ కుబేరులు ఉన్నారో స్ప‌ష్టంగా చెప్ప‌లేదు.అయితే స్వీస్ ఇచ్చిన జాబితాలు సూచి ఏం చేయాలో మోడీ నిర్ణ‌యించుకోవాల‌ని పరీశీల‌కులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube