పాకిస్దాన్‌లో దారుణం. భయం గుప్పిట్లో హిందువులు.. ?

దాడులు లోకంలో సర్వసాధారణంగా వింటున్న పదం.కానీ పాకిస్దాన్‌లో మాత్రం ఎక్కడో ఒకచోట నిత్యం జరిగే కార్యక్రమం.

 Hindus In Pakistan Are Living With Fear Due To Atrocities-TeluguStop.com

ఈ దేశంలో హిందువుగా పుట్టిన వారు క్షణక్షణం భయపడే ఘటనలు చోటు చేసుకుంటాయి.ఎందుకంటే పూర్తిగా మత వ్యతిరేఖ భావాలు గల దేశం పాకిస్దాన్.

ఇక్కడ ముస్లింలు తప్ప హిందువులంటే అసలు లెక్కలోకి తీసుకోకుండా భాదిస్తారు.ఇక హిందువుల పై జరిగే దాడులకైతే లెక్కేలేదు.

 Hindus In Pakistan Are Living With Fear Due To Atrocities-పాకిస్దాన్‌లో దారుణం. భయం గుప్పిట్లో హిందువులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజాగా పాకిస్థాన్ లో మరో హిందూ కుటుంబంపై దాడి జరిగింది.పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న రహీం యార్ ఖాన్ సిటీలోని అబుధాబి కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతులు కోసి, గొడ్డళ్లతో నరికి కిరాతకంగా చంపారు.

ఇక ఈ హత్యాకాండతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.కాగా ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్దలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలిని ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

#Pakistan #Atrocities #Abudabhi Colony #Hindu Family #Knife And Axe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు