లవర్స్ డే బలవంతపు పెళ్లి ఎఫెక్ట్! ఆరుగురు హిందూ యాక్టివిస్ట్ ల అరెస్ట్!

ప్రేమికుల రోజు సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా హిందుత్వ సంస్థల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి అందరికీ తెలిసిందే.బజరంగ్దళ్, శివసేన, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

 Hindu Activists Arrest In Hyderabad-TeluguStop.com

ఇది సందర్భంగా పార్కుల్లో కన్పించే ప్రేమ జంటల పై దాడులు చేశారు.హైదరాబాదులో ఆక్సిజన్ పార్క్ లో ఓ మైనర్ ప్రేమ జంటపై హిందుత్వ సంస్థ కార్యకర్తలు దాడి చేసి వారికి బలవంతంగా పెళ్లి చేశారు.

దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

ఇది కాస్త వైరల్ గా మారి అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలియడంతో వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.

బలవంతంగా పెళ్లి చేసావు వారికి ఎవరిచ్చారని తల్లిదండ్రులు గట్టిగా వాదించి కేసు వేయడంతో పోలీసులు హిందుత్వ యాక్టివిస్ట్ పై యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.బలవంతంగా పెళ్లి చేసిన ఆరు మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube