డాక్టర్ బాబును హిమ అలా పిలుస్తుందేంటీ...ఆ పిలుపు వింటే షాక్ అవ్వాల్సిందే!

స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు వంటలక్క ఎంతో ఫేమస్ అయ్యారు.

 Hima Calls Dr Babu Like That You Have To Be Shocked To Hear That Call , Hima ,do-TeluguStop.com

అలాగే హిమ శౌర్య పాత్రలలో నటిస్తున్న చిన్నారులు కూడా బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం ఈ సీరియల్ హిమా సౌర్య పెద్ద అయినవారిగా చూపిస్తూ కథ నడిపిస్తున్నారు.

దీంతో ఈ చిన్నారులు ఇద్దరు ఈ సీరియల్ కి దూరమయ్యారు.ఇకపోతే ఈ సీరియల్ నుంచి వీరు తప్పుకున్నా వంటలక్క డాక్టర్ బాబుతో ఎంతో క్లోజ్ గా ఉన్నారని తెలుస్తోంది.

ఇక సాధారణంగా బయట కూడా సీరియల్లో వాళ్లతో ఎలాంటి రిలేషన్ ఉందో అలాంటి రిలేషన్ తోనే కొందరు పిలుచుకుంటూ ఉంటారు.కానీ హిమ మాత్రం డాక్టర్ బాబును ఎప్పుడు నాన్న అని పిలవలేదు.

ఇక ఆగస్టు 17వ తేదీ డాక్టర్ బాబు ( నిరుపమ్) పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్,సౌర్య ఇద్దరు కూడా డాక్టర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telugu Babu, Hima, Karthikadeepam, Nirupam, Shaurya, Vantalakka-Movie

ఇక హిమ మాత్రం ఎంతో విభిన్నంగా హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ డాక్టర్ బాబుకు విషెస్ తెలిపారు.ఇలా ఈమె అన్నయ్య అంటూ విషెస్ తెలియజేయడంతో ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు అన్నయ్యా.అని పిలవడం ఏంటి మరి దారుణంగా అంటూ షాక్ అవుతున్నారు.మొత్తానికి హిమ డాక్టర్ బాబును పట్టుకొని అన్నయ్య అనడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇకపోతే ఈయన కూడా సీరియల్ లో పిల్లలతో ఎంత సరదాగా ఉంటారు బయట కూడా అంతే చనువుగా ఉంటారని తెలుస్తోంది.ఇన్ని రోజులపాటు సీరియల్ నుంచి దూరంగా ఉన్నటువంటి కార్తీక్ దీపా పాత్రలను తిరిగి తీసుకురావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube