బాత్ రూంలో కొండ చిలువ... ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే?

మనం మామూలుగా కొండచిలువను చూస్తే హడలి పోతాం.ఒక్కసారిగా కొండచిలువ చెరలో చిక్కితే పరిస్థితి ఎలా ఉంటుందనేది మనకు తెలిసిందే.

 Hill Cross In The Bathroom Do You Know What The Young Man Did-TeluguStop.com

అయితే ఈ మధ్య జనావాసాల్లో ఈ మధ్య విష సర్పాలు, జంతువులు సంచరించడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే అకస్మాత్తుగా మనం చూడని సమయంలో విషసర్పాలు ఇళ్లలో ప్రవేశించి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి.

కాని ఓ యువకుడు ఏకంగా ఇంట్లోనే కొండచిలువను దాచి ఉంచాడు.దీనికి కారణం ఏంటని చూస్తే పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి కోబ్రా డ్యాన్స్ నేర్చుకున్నాడు.

 Hill Cross In The Bathroom Do You Know What The Young Man Did-బాత్ రూంలో కొండ చిలువ… ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ కోబ్రాతో డ్యాన్స్ ను ప్రజలందరి ముందు ప్రదర్శించాలనే కోరికతో ఇంట్లో కొండచిలువను తెచ్చి పెట్టుకున్నాడు.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా విషయం పోలీసులకు చేరడం జరిగింది.

వెంటనే అతనిని అరెస్ట్ చేసి కొండచిలువను అటవీ అధికారులకు చేరింది.అయితే ఇటువంటి ప్రజల మెప్పు పొందడానికి చేసే పనులు రేపు పొద్దున ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది.

కాని పిల్లలాటలా అనిపించే కొన్ని పనులు పెద్ద ఘటనలుగా మారడానికి ఆజ్యం పోస్తుందనే విషయం ప్రమాదం జరిగాక తెలుసుకుంటారు.విషసర్పాలతో ఎప్పటికైనా ప్రమాదమే.

అవి సాధు జంతువులుగా మార్చుకోవాలనుకోవడం సాధ్యం కాదు.ప్రస్తుతం ఈ ఘటనను చూసిన నెటిజన్లు ఆ యువకుడిని నెగెటివ్ కామెంట్లు చేస్తుండడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

#Papakollu #Godavari Dist #ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు