బిగ్ బాస్ - 2 లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరికంటే?

100 రోజుల పాటు జ‌రిగే రియాల్టీ షో బిగ్ బాస్, సీజ‌న్-1 లో TRP రేటింగ్ ల ట్రెండ్ సెట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్- 2 ప్రారంభ‌మైంది డే 1 నుండే హౌజ్ లో అంత‌ర్యుద్దాలు స్టార్ట్ అయ్యాయ్.మ‌రి ఇతంటి క్రేజ్ ఉన్న షోలో పార్టిసిపేంట్ చేసే వారికి ఏ రేంజ్ లో పారితోష‌కం అంద‌నుంది.? హోస్ట్ నాని ఎపిసోడ్ కు ఎంత తీసుకోనున్నారు? కామ‌న్ వ్య‌క్తులుగా హౌజ్ లోకి ఎంట‌ర్ అయిన వారికి బిగ్ బాస్ యాజ‌మాన్యం ఎంత పే చేస్తుంది.?

 Highest Remuneration For Bigg Bossparticipants-TeluguStop.com

HOST:

నానికి …ఎపిసోడ్ కి 10 ల‌క్ష‌లు.శ‌ని, ఆది వారాల్లో నాని ప్రెజెన్స్ ఉంటుంది.ఈ లెక్క‌న నానికి బిగ్ బాస్ అయిపోయే వ‌ర‌కు దాదాపు 3 నుండి 3.5 కోట్లు ద‌క్కొచ్చు.!

Contestants:

గీతా మాధురి- 20 ల‌క్ష‌లు
త‌నీష్, తేజ‌స్వినీ, బాబు గోగినేని- 8 ల‌క్ష‌లు
రోల్ రైడా,యాంక‌ర్ శ్యామ‌లా, దీప్తి సునైన‌, సామ్రాట్, కిరీటీ- 5 ల‌క్ష‌లు
అమిత్ తివారీ,కౌశ‌ల్, దీప్తి, భానుశ్రీ – 3 ల‌క్ష‌లు.
గ‌ణేష్, నాయుడు – 1 ల‌క్ష‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube