ఛేజింగ్‌లో మొనగాడు కోహ్లి కాదు.. ఆ ప్లేస్‌లో మొదటి స్థానంలో ఉన్నది ఆయనే..

వన్డే ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ కింగ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.కోహ్లీ ఈ తరం క్రికెట్ అభిమానులకు మ్యాచ్‌లో అసలైన ఛేజింగ్‌ ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు ఎన్నోసార్లు చూపించాడు.

 Highest Chasing Batsman In Cricket  History Details  , Chasing Batsman,  Chasing-TeluguStop.com

వన్డే ఛేజ్ మాస్టర్, ఛేజింగ్‌ లయన్ వంటి బిరుదులు కూడా కింగ్ కోహ్లీకే లభించాయి.అయితే ఛేజింగ్‌లో మొనగాడు కోహ్లియే అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే అతని కంటే ముందు ఇంకొక మొనగాడు ఉన్నాడు.అతడు మరెవరో కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

ఛేజింగ్‌లో కింగ్ కోహ్లీ సచిన్‌ని దాటాలంటే ఇంకా 63 పరుగులు చేయాల్సి ఉంది.అది కోహ్లీకి పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి క్రికెట్ చరిత్రలో వన్డే ఛేజింగ్ మాస్టర్‌గా చరిత్ర సృష్టించే రోజులు మరెన్నో రోజుల్లో లేవు.ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్ హిస్టరీలో ఛేజింగ్ కింగ్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

సచిన్ టెండూల్కర్

: సచిన్ 124 సార్లు సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడి 5,490 రన్స్ చేశాడు.

విరాట్ కోహ్లీ

: కోహ్లీ ఇప్పటివరకు 90 సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడి 5,428 రన్స్ చేశాడు.

Telugu Masters, Batsman, Cricketers, Cricket, Jacques Kallis, Ricky, Tendulkar,

రికీ పాంటింగ్:

ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 104 సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఇనింగ్స్ ఆడి 4,186 రన్స్ చేశాడు.

Telugu Masters, Batsman, Cricketers, Cricket, Jacques Kallis, Ricky, Tendulkar,

జాక్స్ కాలిస్:

సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్స్ కాలిస్ 100 సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడి.3,950 రన్స్ చేశాడు.

Telugu Masters, Batsman, Cricketers, Cricket, Jacques Kallis, Ricky, Tendulkar,

రోహిత్ శర్మ:

ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 86 సక్సెస్‌ఫుల్ ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడి 3,897 పరుగులు సాధించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube