ములుగు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.మంత్రి కేటీఆర్ పర్యటనను బీజేవైఎం నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన పోలీసులు బీజేపీ నేతలతో పాటు పలువురు జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తాజా వార్తలు