టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!

High Court Grants Bail To Tdp Leader Pattabhi

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం వైఎస్ జగన్ పై దారుణమైన బూతు పదాలు తిట్టడంతో.ఆయన నీ ఇటీవల అరెస్టు చేయటం తెలిసిందే.

 High Court Grants Bail To Tdp Leader Pattabhi-TeluguStop.com

ఈ మేరకు పట్టాభి నీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.ఇదిలా ఉంటే హైకోర్టు దృష్టికి కేసు వచ్చిన తరుణంలో సీఎం జగన్ ని పట్టాభి దారుణంగా విమర్శలు చేసిన వీడియోలను.

సీడీలను ప్రభుత్వపు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చి సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

 High Court Grants Bail To Tdp Leader Pattabhi-టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ తరుణంలో పట్టాభి తరపు న్యాయవాదులు అతనిపై పెట్టిన సెక్షన్లు, కేసులు అతడు చేసిన వ్యాఖ్యలకు… వర్తించవని బలంగా తమ వర్షన్ వాదనలు వినిపించారు. అంతేకాకుండా పట్టాభి ని పోలీసులు అరెస్టు చేసిన తీరు కూడా సరిగా లేదని కోర్టుకి తెలియజేశారు.ఇటువంటి తరుణంలో హైకోర్టు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ముందస్తుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించి పోలీసుల వైఖరి సరిగా లేదని కోర్టు తప్పుపట్టడం జరిగింది.

ఈ నేపథ్యంలో పోలిసుల తీరు సరైన న్యాయపరమైన విధానం లేకుండా… ఉండటంతో పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు.న్యాయస్థానం పేర్కొంది.

#Ysrcp #AP #Pattabhi #CM Jagan #TDP Pattabhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube