జగన్ కేసు : ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ మీద కోడి కత్తితో జరిగిన దాడి వ్యవహారం రోజుకోరకంగా ఏపీ ప్రభుత్వానికి తలనొప్పి తీసుకొస్తూనే ఉంది.ప్రస్తుతం ఈ వ్యవహారం హై కోర్ట్ లో పరిధిలో ఉంది.

 High Court Dismissed Ap Government Petition-TeluguStop.com

అయితే ఈ కేసు విచారణ ను నిలుపుదల చేయించాలన్న ఎపి ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది.ఈ కేసువిచారణపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, హైకోర్టు నిరాకరించింది.

కేంద్రం దీనిపై కౌంటర్ వేయాలని ఈనెల 30 వరకు గడువు ఇచ్చారు.కాగా ఎన్.ఐ.ఎ.దర్యాప్తు నివేదికను కోర్టుకు ఇవ్వాలని ఎన్.ఐ.ఎ.ని ఆదేశించింది.కాగా ఇప్పటికే టిడిపి నేత,హోటల్ యజమాని హర్షవర్దన్ చౌదరితో పలువురిని ఇంతవరకు ఎన్.ఐ.ఎ.విచారణ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube