ఈ కుక్క పిల్ల‌ల తెలివి మామూలుగా లేదండోయ్‌.. ఏం చేశాయంటే

సోషల్ మీడియా ప్రపంచమే వేరు అక్కడ అనేక రకాల ఫన్నీ థింగ్స్ ఉంటాయి.అసలు ఏ విషయాలు ఎప్పుడు వైరల్ గా మారుతుంటాయో మనం అంచనా వేయడం చాలా కష్టం.

 These Puppies' Minds Are Not Normal..what To Do,  Puppies, Viral Video , Viral ,-TeluguStop.com

వైరల్ గా మారిన విషయాల్లో కొన్ని విషయాలు కొందరికి నచ్చితే కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి.అన్ని విషయాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేకున్నా.

చాలా ఫన్నీగా మాత్రం ఉంటాయి.వైరల్ థింగ్స్ లో కొన్ని విషయాలు మనకు భయం కలిగిస్తే మరికొన్ని నవ్వుని తెప్పిస్తాయి.

అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.అసలు ఆ వీడియో విషయానికి వస్తే కుక్క పిల్లలు చేసిన పనికి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇంతకీ అంతలా ఆ కుక్క పిల్లలు ఏం చేసి ఉంటాయని అనుకుంటున్నారా పెరట్లో కుక్క పిల్లలు ఆడుకుంటుండగా.వాటికి ఓ కొమ్మ చివరన ఓ చిన్న పువ్వు కనిపిస్తుంది.

ఎలాగైనా సరే ఆ పువ్వును అందుకోవాలని అవి భావిస్తాయి.కానీ ఆ పువ్వు మాత్రం ఎంత పైకెగిరినా ఆ కుక్క పిల్లలకు అందదు.

దీంతో ఎలాగైనా సరే ఆ పువ్వును అందుకోవాలని భావించిన కుక్క పిల్లలు పంతం పట్టి ఏకాగ్రతతో ఆ పువ్వునే టార్గెట్ చేస్తాయి.దీంతో చివరికి ఆ కుక్క పిల్లలకు చివరికి పువ్వు దక్కుతుంది.

ఈ వీడియో ఇప్పుడు అనేక మందిని అలరిస్తోంది.దాదాపు 37 వేల మంది పై చిలుకు నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.

చూసిన ప్రతి ఒక్కరూ వైరల్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఏకాగ్రతతో ప్రయత్నిస్తే అనుకున్నది తప్పకుండా అంది తీరుతుందని కొంత మంది కామెంట్ చేస్తుండగా.కుక్క పిల్లలు కష్టపడుతూ ప్రయత్నించాలనే జీవిత సత్యాన్ని చెప్పాయని కొందరు అంటున్నారు.ఎవరెలా కామెంట్ చేసినా కుక్క పిల్లలు మాత్రం అనుకున్నది సాధించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube