తమ అభిమాన హీరోయిన్స్ తో పని చేయడానికి ఈ హీరోలు ఎన్నో కలలు కన్నారు !

చాలామంది ఇండస్ట్రీలో తమకు నచ్చిన హీరోయిన్ తో నటించాలి అనుకుంటారు.అందుకే ఎప్పటికైనా నటించక పోతామా వారితో అని ఎంతగానో ఎదురు చూస్తారు.

 Heros Acted With Thier Favourite Heroines Naveen Polishetty Vijay Devarakonda So-TeluguStop.com

అలా టాలీవుడ్ లో కొంతమంది హీరోలు తమ అభిమానించే హీరోయిన్ సీనియర్ అయినా జూనియర్ అయినా పర్వాలేదని రెమ్యూనరేషన్ తో కూడా సంబంధం లేకుండా నటించడానికి సిద్ధమైపోయారు.ఇంతకీ ఆ హీరోలు ఎవరు వారు అభిమానించిన హీరోయిన్స్ ఎవరు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Anushka Shetty, Jayalalitha, Nagarjuna, Samantha, Sobhan Babu, Sridevi, T

నవీన్ పోలిశెట్టి కి( Naveen Polishetty ) అనుష్క శెట్టి( Anushka Shetty ) అంటే చాలా అభిమానం.అందుకే ఆమెతో నటించడానికి ఎంతగానో ఆశ పడ్డాడు.చివరికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ఆ అవకాశం వచ్చింది.దాంతో కథ కూడా వినకుండా రెమ్యూనరేషన్ కూడా అడగకుండా అనుష్క తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట నవీన్.

అలాగే జయ లలిత( Jayalalitha ) తన సినిమాలో నటించక పోతుందా అని శోభన్ బాబు( Sobhan Babu ) చాలా ఎదురు చూశారట.దాదాపు పదేళ్ల పాటు నిరీక్షించిన తర్వాత ఆయనకు అవకాశం దక్కింది.

నటించిన ఒక్క సినిమాతోనే వారిద్దరు ఎంతగానో దగ్గర అయ్యారు.చివరికి పెళ్లి వరకు కూడా వెళ్లారు.

Telugu Anushka Shetty, Jayalalitha, Nagarjuna, Samantha, Sobhan Babu, Sridevi, T

ఇక సమంత( Samantha ) అంటే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) పడి చచ్చిపోతాడు.ఆమెతో నటించాలని ఎంతగానో ఆశపడ్డాడు.అందుకే అవకాశం ఇచ్చిన ప్రతిసారి నువ్వు చెప్పకుండా సమంతతో నటిస్తున్నాడు.మహానటి సినిమాతో పాటు ఖుషి సినిమాలో ఈ జంట ఎంతగానో అద్భుతంగా నటించారు.కొంచెం వెనక్కి వెళ్తే శ్రీదేవికి అభిమానులు టాలీవుడ్ హీరోలు చాలామంది ఉన్నారు.నాగార్జున, వెంకటేష్ అంటే హీరోలు శ్రీదేవితో నటించారు.

వీరు ఎంతగానో అభిమానించే హీరోయిన్ తన పక్కన నటించడంతో ఫుల్ ఖుషి అయ్యారు కూడా.ఇలా అభిమానించే హీరోయిన్స్ తో నటించేందుకు సీనియర్స్ అయినా పర్వాలేదని శ్రీదేవి, అనుష్క, సమంతలతో జూనియర్స్ అయినా వెంకటేష్ ,నాగార్జున, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube