రాహుల్ గాంధీ పై మనసు పారేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే

సినిమా స్టార్స్, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ మ‌ధ్య ప్రేమ‌లు, పెళ్లిల్లు చాలా కామ‌న్ అయ్యాయి.ఎంతో మంది సినిమా హీరోయిన్లు రాజ‌కీయ నాయ‌కుల‌ను పెళ్లి చేసుకున్నారు.

 Heroines Who Fell In Love With Rahul Gandhi, Rahul Gandhi, Heroines, Bollywood A-TeluguStop.com

జీవితంలో సెటిల్ అయ్యారు.తెలుగు టాప్ హీరోయిన్ జెనీలియా సైతం మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కొడుకు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

వీరే కాదు ప‌లువురు న‌టీమ‌ణులు రాజ‌కీయ నాయ‌కుల‌ను పెళ్లి చేసుకున్నారు.అటు కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రాహుల్ గాంధీపై చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ మ‌న‌స్సు పారేసుకున్నారు.

త‌నంటే చాలా ఇష్ట‌మ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.కొంద‌రైతే తాను ఎంపీగా గెల‌వాల‌ని పూజ‌లు కూడా చేశార‌ట‌.ఇంత‌కీ రాహుల్ పై మ‌న‌సు ప‌డ్డ హీరోయిన్స్ ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

క‌రీనా క‌పూర్

Telugu Felllove, Rahul Gandhi-Telugu Stop Exclusive Top Stories

బాలీవుడ్ టాప్ హీరోయిన్, జీరో సైజ్ భామ క‌రీనా కపూర్ కు రాహుల్ అంటే ఎంతో ఇష్టం.2002లో ఓ ఇంట‌ర్వ్యూ లో త‌న‌కు రాహుల్ పై క్ర‌ష్ ఉంద‌ని స్వ‌యంగా క‌రీనా వెల్ల‌డించింది.అవకాశం వ‌స్తే త‌న‌ను పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అని చెప్పింది.అప్ప‌ట్లో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది.

మ‌హిక శ‌ర్మ‌

Telugu Felllove, Rahul Gandhi-Telugu Stop Exclusive Top Stories

ఈమె సోష‌ల్ మీడియా ద్వారా రాహుల్ పై త‌న ప్రేమ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డిస్తుంది.రాహుల్ ఎంపీగా గెల‌వాల‌ని ఉప‌వాస దీక్ష చేసింద‌ట‌.ఈ విష‌యాన్ని ఇన్స్టాగ్రామ్ లో త‌నే స్వ‌యంగా వెల్ల‌డించింది.

నేగ‌ర్ ఖాన్రా

Telugu Felllove, Rahul Gandhi-Telugu Stop Exclusive Top Stories

రాహుల్ గాంధీ క్యూట్ లుక్ లో చాలా అందంగా ఉంటాని చెప్పింది ఈ బ్యూటీ.ఆయ‌న ఫేస్ లో మంచి న‌టుడు క‌నిపిస్తాడ‌ని చెప్పింది.త‌న‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ఉంద‌ని వెల్ల‌డించింది.త‌న‌తో డేటింగ్ చేయాల‌నుంది మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది.
మొత్తంగా బ్యాచిల‌ర్ అబ్బాయి రాహుల్ పై బాలీవుడ్ బ్యూటీల ప్రేమ బాగానే కురుస్తుంది.ఇంత‌కీ ఆయ‌న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube