తాజాగా క్రికెటర్స్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?

భారత్ లో బాగా క్రేజ్ ఉన్న రెండు రంగాల్లో ఒకటి సినిమా కాగా.మరొకటి క్రికెట్.

 Heroines Who Are Married Cricketers In Recent Times-TeluguStop.com

సినిమా స్టార్లతో పోల్చితే క్రికెటర్లకున్న క్రేజ్ మరికాస్త ఎక్కువే అని చెప్పుకోక తప్పదు.టీమిండియా క్రికెటర్లు అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు.

వారితో ఎంతో మంది ప్రేమలో పడిపోయారు కూడా.అందులో సినిమా తారలు కూడా ఉన్నారు.

 Heroines Who Are Married Cricketers In Recent Times-తాజాగా క్రికెటర్స్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పటి టీమిండియా కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ నుంచి.ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ వరకు చాలా మంది సినీ తారలతో ప్రేమాయణం నడి పెళ్లి చేసుకున్న వారే.తాజగా క్రికెటర్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సినిమా హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అనుష్క శ‌ర్మ – విరాట్ కోహ్లీ

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లా కలిసి గతంలో ఓ యాడ్ షూటింగ్ లో కలిసి పాల్గొన్నారు.అప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది.ఆ తర్వాత 2018లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.వీరికి వామిక అనే పాప పుట్టింది.

సాగ‌రిక ఘ‌ట్గే – జ‌హీర్ ఖాన్‌

Telugu Celebrity Wives, Cricketers-heroines, Geeta Basra Harbajan Singh, Hajel Keech Yuvraj Singh, Heroines Who Are Married Cricketers In Recent Times. Cricketers And Wives, Indian Cricketers, Jaheer Khan, Natasha Hardik Pandya, Sagarika Ghatge, Virat Anushka Sharma-Movie

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్.చక్ దే ఇండియా ఫేమ్ సాగరిక కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు.అనంతరం వీరిద్దరు ప్రేమలో పడ్డారు.2017లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

హాజెల్ కీచ్ – యువ‌రాజ్ సింగ్‌

Telugu Celebrity Wives, Cricketers-heroines, Geeta Basra Harbajan Singh, Hajel Keech Yuvraj Singh, Heroines Who Are Married Cricketers In Recent Times. Cricketers And Wives, Indian Cricketers, Jaheer Khan, Natasha Hardik Pandya, Sagarika Ghatge, Virat Anushka Sharma-Movie

రవితేజ కిక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన హాజెల్ కీచ్.యువరాజ్ సింగ్ ను ఓ పార్టీలో కలిసింది.యువరాజ్ ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు.అనంతరం వీరిద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు.

గీతా బ‌స్రా – హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

Telugu Celebrity Wives, Cricketers-heroines, Geeta Basra Harbajan Singh, Hajel Keech Yuvraj Singh, Heroines Who Are Married Cricketers In Recent Times. Cricketers And Wives, Indian Cricketers, Jaheer Khan, Natasha Hardik Pandya, Sagarika Ghatge, Virat Anushka Sharma-Movie

దిల్ దియా హై మూవీ ఫేమ్ గీతా బస్రా.ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ తో డేటింగ్ చేసింది.2015లో మొదలైన వీరి డేటింగ్ రెండేళ్ల తర్వాత పెళ్లితో ఎండ్ చేశారు.ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె ఉంది.

న‌టాసా స్టాంకోవిక్ – హార్దిక్ పాండ్యా

Telugu Celebrity Wives, Cricketers-heroines, Geeta Basra Harbajan Singh, Hajel Keech Yuvraj Singh, Heroines Who Are Married Cricketers In Recent Times. Cricketers And Wives, Indian Cricketers, Jaheer Khan, Natasha Hardik Pandya, Sagarika Ghatge, Virat Anushka Sharma-Movie

స‌త్యాగ్ర‌హ‌లో ఓ స్పెషల్ సాంగ్ చేసి బాలీవుడ్ కు పరిచయం అయ్యింది సెర్బియా బ్యూటీ నటాసా.ఆ తర్వాత ఓ పార్టీలో హార్దిక్ పాండ్యాను కలిసింది.అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్నారు.వీరికి ఓ బాబు ఉన్నాడు.

#ViratAnushka #NatashaHardik #Jaheer Khan #HajelKeech #Sagarika Ghatge

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు