బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. బాలీవుడ్ ని ఇండస్ట్రీలో కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కత్రినా కైఫ్ యంగ్ హీరో అయిన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ జంట గత ఏడాది చివరిలో మూడుముళ్ల బంధాలతో ఒక్కటైన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ జనతా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
అయితే నిజంగా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలొనే తాజాగా వీరు ఇంస్టాగ్రామ్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి చర్చించుకోవడం తెగ వైరల్ అవుతోంది.
హృతిక్ రోషన్ గడ్డంతో ఉన్న ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీలో కత్రినా కైఫ్ షేర్ చేసింది.ఈ గడ్డం లుక్కు నాకు చాలా నచ్చింది అంటూ భర్త విక్కీ కౌశల్ ని ట్యాగ్ చేసింది.
అయితే హృతిక్ రోషన్ ను, ఆయన గడ్డంని పొగుడుతూ భర్తను ట్యాగ్ చేయడం విడ్డూరంగా ఉంది అంటూ.హీరో విక్కీ కౌశల్, అలాగే కత్రినా కైఫ్ లు చాలా క్లోజ్ గా ఉంటారు.
అంతేకాకుండా ఈ జంట మధ్యలో ఇప్పటివరకు ఎటువంటి విభేదాలు కూడా రాలేదు.కనుక ఈ గడ్డం వీడియో కూడా వారిద్దరు సరదాగా ముచ్చదించుకోవడం కోసమే అని బాలీవుడ్ సినీ వర్గాల వారి అభిప్రాయం.కాగా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొత్త జంట.అలాగే ఆ వేకెషన్ లకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.