ప్రేమలో పడిన తమన్నా… ఆమె ప్రియుడెవరో తెలుసా..?  

Tamanna, Tollywood heroine, Love affair, Tollywood, Actress Tamanna Love Affair in Tollywood - Telugu Actress Tamanna Love Affair In Tollywood, Love Affair, Tamanna, Tollywood, Tollywood Heroine

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే  ఈ అమ్మడుఈ మధ్యకాలంలో నటించినటువంటి చిత్రాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

TeluguStop.com - Heroine Tamanna Love Affair With Nature

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

దీంతో కొంతమేర ఈ అమ్మడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.అయితే ప్రస్తుతం సినిమా షూటింగులు లేకపోవడంతో సెలవులను ఇంటివద్దనే బాగానే ఎంజాయ్ చేస్తోంది.

TeluguStop.com - ప్రేమలో పడిన తమన్నా… ఆమె ప్రియుడెవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇటీవలే తమన్నా ప్రకృతిని ఆస్వాదించేందుకు ట్రెక్కింగ్ కి వెళ్ళింది.ఇందులో భాగంగా ప్రకృతితో తాను ప్రేమలో పడ్డానని ఈ విషయం తనకు బాగా నచ్చిందని, అంతేగాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వాతావరణ కాలుష్యం కూడా బాగా తగ్గిపోయిందని తెలిపింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

 అంతేగాక తాను ట్రెక్కింగ్ కి వెళ్తున్న సమయంలో తీసిన వీడియో ని కూడా ఇటీవల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.దీంతో తమన్నా ప్రేమలో పడ్డానని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు కలవరం పడ్డారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అంతేగాక తమన్నాని ప్రేమలోకి దింపిన వ్యక్తి ఎవరా అంటూ వెతుకులాట మొదలు పెట్టారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నటువంటి “సీటీమార్” అనే చిత్రంలో నటిస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఈ చిత్రంలో తమన్నా ప్రముఖ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో కనిపిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

#ActressTamanna #Love Affair #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Tamanna Love Affair With Nature Related Telugu News,Photos/Pics,Images..