శ్రీలీల పారితోషికం అందరికి ఒకే విధంగా కానే కాదట భయ్యా..!

పెళ్లి సందడి( pelli sandadi ) సినిమా తో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల( Srileela ).ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య ప్రస్తుతం చాలా పెద్దదే అనే విషయం తెల్సిందే.

 Heroine Srileela Remuneration For New Films , New Films, Heroine Srileela, Balak-TeluguStop.com

తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈమె సినిమా లు చేస్తోంది.హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే.

ఒక వైపు మహేష్ బాబు( Mahesh Babu ) మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ ఇంకో వైపు తమిళ స్టార్‌ హీరోలు… ఈ స్థాయిలో ఈమెకు సినిమా ఛాన్స్ లు ఇచ్చేందుకు మేకర్స్ ముందుకు వస్తున్నారు.ఇంతటి డిమాండ్ ఉన్న శ్రీలీల పారితోషికం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Telugu Balakrishna, Mahesh Babu, Pellisandad, Sri Leela, Telugu-Movie

అయితే అందరు హీరోయిన్స్ మాదిరిగా కాకుండా ఈమె కాస్త కొత్తగా ట్రై చేస్తోంది.సినిమాలు అన్నింటికి ఒకే తరహా పారితోషికం కాకుండా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో డేట్ల వారీగా పారితోషికం డిమాండ్‌ చేస్తోంది.ఎక్కువ డేట్ల తో సినిమా ను చేస్తే హోల్ సేల్‌ పారితోషికం డిమాండ్‌ చేస్తుందట.కానీ 20 రోజుల లోపు డేట్లు అడిగితే వారి వద్ద నుండి రోజుల వారిగా పారితోషికం డిమాండ్ చేస్తుందని సమాచారం అందుతోంది.

Telugu Balakrishna, Mahesh Babu, Pellisandad, Sri Leela, Telugu-Movie

మొత్తానికి శ్రీలీల యొక్క పారితోషికం కుమ్మేస్తుంది.అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు ఇంకా హద్దు దాటడం లేదు.స్కిన్‌ షో చేసేందుకు ఓకే చెప్తే ఈ అమ్మడికి నాలుగు నుండి అయిదు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు కూడా కొందరు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి ఈ అమ్మడి యొక్క రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో టాప్ అంటూ చర్చ జరుగుతోంది.

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్స్ లో ఈ అమ్మడు ఉంది.మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా కాస్త జాగ్రత్తగా కెరీర్ ను డిజైన్ చేసుకోవడం వల్ల ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అంతే కాకుండా భారీ పారితోషికం కూడా అందుతోంది.కనుక శ్రీలీల లక్కీ బ్యూటీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube