సౌందర్య ఆస్తులను ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా?  

did you know who is now enjoying the soundarya assets, soundarya assets, Heroine Soundarya, Assets, Relatives - Telugu Assets, Did You Know Who Is Now Enjoying The Soundarya Assets, Heroine Soundarya, Relatives, Soundarya Assets

అలనాటి అందాల భామ సౌందర్య ఎన్ని అద్భుతమైన సినిమాలు తిసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ పదహారేళ్ళ క్రితం హఠాత్తుగా హెలీకాఫ్టర్ యాక్సిడెంట్ లో మరణించింది.

 Heroine Soundarya Assets Details

పెళ్ళైన సంవత్సరానికే ఆమె మరణించింది.
ఆమె చనిపోయి పదహారేళ్లు అయినప్పటికీ ఇంకా ఆమెను మర్చిపోలేకపోతున్నారు ఆమె అభిమానులు.

తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో నటించిన ఈమెకు కోట్లమంది అభిమానులు ఉన్నారు.ఇంకా అంతమంది అభిమానులు ఉన్న భామ అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా ఆమె రెమ్యునరేషన్ తీసుకునేవారట.

సౌందర్య ఆస్తులను ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

దీంతో ఆమె ఆస్తులు అప్పటి లెక్కల ప్రకారమే దాదాపు 100 కోట్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు.ఇంకేముంది ఆమె మరణించడంతో ఆమె ఆస్తులపై గొడవలు భారీగానే జరిగాయి.2004లో ప్రారంభమైన ఆస్థి తగాదాలు 2014 వరకు జరిగాయి.ఆమె సోదరుడు కూడా సౌందర్యతో పాటే మరణించడంతో అతని భార్య, కొడుకు వారికీ హక్కు ఉందని కేసు వెయ్యగా.

లేదు వారు నకిలీవి సృష్టించారని సౌందర్య భర్త రఘు, తల్లి కోర్టును అసరియంచారు.అయితే కోర్టులో ఏళ్ళు గడుస్తున్నప్పటికీ సమస్య తీరకపోవడంతో 2013 డిసెంబర్ 3వ తేదికి రాజీకి వచ్చి ఆస్తులు సరిసమానంగా పంచుకున్నారు.

ఆమె ఆస్తులు ప్రస్తుతం ఎవరు అనుభవిస్తున్నప్పటికీ అలాంటి నటి తెలుగు పరిశ్రమకు దొరకడం అనేది అసాధ్యం.

#Assets #Relatives

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Soundarya Assets Details Related Telugu News,Photos/Pics,Images..