వామ్మో అలాంటి ఫోటోలు షేర్ చేసి నీతులు చెప్పిన హీరోయిన్.. నెట్టింట్లో ట్రోల్?

స్నేహ ఉల్లాల్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు జూనియర్ ఐశ్వర్య. అచ్చం ఐశ్వర్యారాయ్ రూపంతో ఉన్న ఈమె జూనియర్ ఐశ్వర్య గా గుర్తింపు తెచ్చుకుంది.

 Heroine Sneha Ullal Shares A Post About Vegan And Milk Details,  Sneha Ullal, Ve-TeluguStop.com

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించకపోయినా అప్పటికీ జూనియర్ ఐశ్వర్యగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఈమె సినిమాల్లో పెద్దగా నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక తాజాగా షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈమె నేను మీకు తెలుసా, కరెంట్, వరుడు, సింహ, అలా మొదలైంది, మడత కాజా లాంటి సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు రాలేదు అనే చెప్పవచ్చు.

ఈమె సినిమాలలో నటించే విషయాల గురించి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని నగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు షేర్ చేస్తూ అందుకు గల కారణాలు కూడా వివరించింది.

మాంసం ఆధారిత ఫుడ్ ను వదిలేసి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకునే జీవనశైలికి అలవాటు పడింది.

Telugu Actresssneha, Glamorus, Sneha Ullal, Milk, Vegan, Vegetables, Vegetarian-

జంతువుల పై ఆధారపడుతున్న మీ పాడి అవసరాలను తగ్గించుకోండి.ఈ భూమి మీద మనుషులమైన మనం మాత్రమే తల్లిపాలు మానేశాక ఇంకా పాలు సేవించే జీవనం.మీ సొంత పాలు స్వీకరించడం మాత్రమే సహజమార్గం అని తెలుసుకోండి జంతువుల పై ఆధారపడటం తగ్గించండి అని పేర్కొంది స్నేహ ఉల్లాల్.

Telugu Actresssneha, Glamorus, Sneha Ullal, Milk, Vegan, Vegetables, Vegetarian-

అలాగే పాడి పశువులా మనుషులను ఉంచితే ఎలా ఉంటుందో తెలియజేసేలా ఒక ఫోటోని షేర్ చేసింది.ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే కాకుండా నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.కొందరు ఆమె చేసిన పోస్ట్ ని మెచ్చుకోగా మరికొందరు అలాంటి నీతివాక్యాలు చెప్పి ఇలాంటి ఫోటో షేర్ చేయడం ఏంటి అంటూ ఈమె షేర్ చేసిన ఫోటోకు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube