ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..?  

Sneha, Tollywood heroine, childhood photos, social media, Tollywood - Telugu Childhood Photos, Sneha, Social Media, Tollywood, Tollywood Heroine

తెలుగులో సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన “తొలి వలపు” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి నటి స్నేహ గురించి తెలుగు సినీ పరిశ్రమ తెలియనివారుండరు.అయితే నటి తెలుగులో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, బాలకృష్ణ, సుమంత్, తరుణ్, శ్రీకాంత్ తదితర హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది.

 Heroine Sneha Childhood Photos Viral In Social Media

అయితే ఈ మధ్య స్నేహ కి సంబంధించినటువంటి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతున్నాయి.దీంతో ఆమె అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలలో  వైరల్ చేస్తున్నారు.

అంతేగాక చిన్నప్పుడు స్నేహ చాలా క్యూట్ గా ఉందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి స్నేహ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమేర సినిమాల పరంగా   తెలుస్తోంది.

అయితే తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించినటువంటి వినయ విధేయ రామ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కి వదిన పాత్రలో నటించింది.ప్రస్తుతం పలు తమిళ  భాషకి సంబందించిన సినిమాలతో బిజీగా ఉంటోంది.

#Social Media #Sneha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Sneha Childhood Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..