ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా….?  

Shraddha kapoor, Bollywood star heroine, Bollywood, Childhood photos, Shradddha Kapoor Childhood Photos Viral - Telugu Bollywood, Bollywood Star Heroine, Childhood Photos, Shradddha Kapoor Childhood Photos Viral, Shraddha Kapoor

తెలుగులో ప్రముఖ యంగ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించినటువంటి “సాహో”  భారీ బడ్జెట్ చిత్రంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించిన “బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్’ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే బాగానే తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగానే అలరించింది.

TeluguStop.com - Heroine Shraddha Kapoor Childhood Photo Viral

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

అయితే తాజాగా ఇటీవలే రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడితో దిగిన ఫోటో తన అధికారిక  ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

TeluguStop.com - ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా తన సోదరుడికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపింది అంతేగాక చిన్నప్పుడు తన సోదరుడితో కలిగినటువంటి మధుర స్మృతులను గుర్తుచేసుకుంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దీంతో శ్రద్ధా కపూర్ అభిమానులు ఆమె చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.అంతేగాక చిన్నప్పుడు శ్రద్ధా కపూర్ భలే ముద్దొస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇటీవలే శ్రద్ధ కపూర్ బాలీవుడ్ లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన బాగీ -3 అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ మధ్య శ్రద్ధా కపూర్ టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై శ్రద్ధా కపూర్ మాత్రం స్పందించలేదు.

#Shraddha Kapoor #ShradddhaKapoor #BollywoodStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Shraddha Kapoor Childhood Photo Viral Related Telugu News,Photos/Pics,Images..