ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఎవరో తెలుసా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో పాపులర్ కావడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు నేరుగా వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా.

 Heroine Child Hood Photo, Instagram, Tamil Industry, Star Heroine,nazriya Nazim-TeluguStop.com

చాలామంది సెలబ్రిటీలు వారి చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.చాలామంది సెలబ్రిటీలు ఫోటోలను అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ స్నేహితులకు ఇతరులకు ఫజిల్ మాదిరి సెండ్ చేస్తూ మెదడుకు పని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్నటువంటి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.చూడటానికి ఎంతో అందంగా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.

కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఎన్నో తెలుగు డబ్బింగ్ చిత్రాలలో నటించారు.ఈమె ఒక ప్రముఖ నటుడుని వివాహం చేసుకున్నారు.

Telugu Child Hood, Nazim, Nazriyanazim, Raja Rani, Tamil-Movie

వివాహం తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినప్పటికీ తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు.ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని రోజులకు గాను మొట్టమొదటిసారిగా తెలుగులో పూర్తి స్థాయి చిత్రంలో నటిస్తున్నారు.ఇన్ని క్లూస్ చెప్పిన తర్వాత అయినా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.అదేనండి రాజా-రాణి చిత్రంతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న నజ్రియా.

ఈమె మొట్టమొదటిసారిగా నాని హీరోగా నటిస్తున్నటువంటి అంటే సుందరానికి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube