అప్పుడు నా పరిస్థితి ఖడ్గం సినిమాలో లానే ఉంది అంటున్న సంగీత  

ఖడ్గం సినిమాలో పాతరలాంటిదే తన జీవితం కూడా అని చెప్పిన సంగీత. .

Heroine Sangeetha Sensational Comments On Her Life-heroine Sangeetha Sensational Comments,kadgam Movie,krishna Vamshi,telugu Cinema,tollywood

రంగుల ప్రపంచంలోకి ఎన్నో కలలతో వస్తారు. ఇక్కడికి వచ్చాక అమ్మాయిలకి అయితే అందమే వారి శాపంగా మారుతుంది. అందమైన అమ్మాయిలని వల వేసి గుప్పిట్లో పెట్టుకోవాలని, కోరికలు తీర్చుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు..

అప్పుడు నా పరిస్థితి ఖడ్గం సినిమాలో లానే ఉంది అంటున్న సంగీత-Heroine Sangeetha Sensational Comments On Her Life

దీనికోసం సినిమా అవకాశాలు అని పేరు పెడతారు. పడక సుఖం ఇస్తే సినిమా అవకాశం ఇస్తాం అంటూ ఆఫర్స్ ఇస్తారు. అయితే అలా పడక సుఖం కోసం ప్రయటించే వారిలో ఎక్కువ మంది చిన్న సినిమాలు తీసే నిర్మాతలే ఉంటారు.

ఇక హీరోయిన్స్ ని సినిమా రంగంలోకి తీసుకొచ్చే వారిలో చాలా మంది తల్లులు పిల్లలని వేరోకడి దగ్గర పడుకోబెట్టి అయిన హీరోయిన్ చేసి ఆమె మీద వచ్చే సంపాదన పొందాలని ప్రయత్నం చేస్తారు.ఇలాంటి హీరోయిన్స్ బ్రతుకుని ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ కళ్ళకి కట్టినట్లు చూపించాడు. తనది కూడా ఇంచు మించు అలాంటి బ్రతుకే అని, తాను కూడా ఒక్క అవకాశం అంటూ అలా ఎదురుచూసిన అమ్మాయిని కావడం వలన ఆ పాత్ర అవకాశం రాగానే అది నాకోసమే రాసారేమో అనేంతగా ఆ క్యారెక్టర్ లో లీనమై చేయడం జరిగింది అని హీరోయిన్ సంగీత ఆసక్తికర వాఖ్యలు చేసింది.

తాజాగా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి తల్లి తనని ఎంతగా మోసం చేసింది అనే విషయాలని పంచుకున్న సంగీతం. ఖడ్గం సినిమా సమయంలో తన పరిస్థితి కూడా అలాగే ఉండేదని, ఇక తన తల్లి కూడా అలాగే తన శరీరం మీద డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేసిందని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది.