ఆ విషయాలపై క్లారిటీ ఇవ్వని సమంత.. చైతన్యకు ఛాన్స్ ఇవ్వకుండా?

స్టార్ హీరోయిన్ సమంత టాలెంట్ తో అవకాశాలను సంపాదించుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగారు.విడాకుల తర్వాత తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు సమంత సోషల్ మీడియా ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

 Heroine Samantha Gave Clarity About Rumours But Not Nagachaitanya Details, Clari-TeluguStop.com

సమంత ముందుచూపుతో వ్యవహరిస్తూ నిరాధార ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడిస్తున్నారు.అయితే నాగచైతన్య మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

సమంత తనపై వ్యక్తమవుతున్న ఆరోపణలకు స్పందించే బదులు విడిపోవడానికి కారణం చెబితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.విడాకులు తీసుకోవడానికి ముందు సమంత చైతన్యల మధ్య ఏం జరిగిందనే ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు.

ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అసలు కారణం మాత్రం వెలుగులోకి రాలేదు.భవిష్యత్తులోనైనా సమంత విడిపోవడానికి అసలు కారణాలను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది.

ముందుగా తనే స్పందించి తన వెర్షన్ ను రివీల్ చేసిన సమంత తన వచ్చిన రూమర్లకు దాదాపుగా చెక్ పెట్టారు.

Telugu Rumours, Divorce Matter, Samantha, Samantha Rumors, Samanthanaga-Movie

అయితే చైతన్య మాత్రం రూమర్ల విషయంలో స్పందించడం లేదు.చైతన్యకు ఛాన్స్ ఇవ్వకుండా సమంత రూమర్ల విషయంలో వేగంగా స్పందిస్తున్నారు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈవెంట్ లో సైతం నాగచైతన్య సమంత గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడలేదు.

Telugu Rumours, Divorce Matter, Samantha, Samantha Rumors, Samanthanaga-Movie

కేవలం సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే చైతన్య మాట్లాడారు.అయితే చైతన్య, సమంత కలిస్తే బాగుంటుందని ఇప్పటికీ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడంతో పాటు చైతన్య సమంతలకు పర్సనల్ గా మెసేజ్ లు పెడుతుండటం గమనార్హం.భవిష్యత్తులో చైసామ్ కలిసి నటించే అవకాశాలు కూడా దాదాపుగా లేవని తెలుస్తోంది.అటు చైతన్య ఇటు సమంత భవిష్యత్తు సినిమాలపై దృష్టి పెట్టి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube