దేశంలోనే రిచ్చెస్ట్ అయినా బాలయ్య హీరోయిన్..ఎంతుందో తెలుసా .. ?

ర‌వీనా టాండ‌న్కుర్రాళ్ల ఒంట్లో సెగలు పుట్టించింది.తన హాట్ హాట్ అందాలను ఆరబోసి యంగ్ స్టర్స్ మతులు పోగొట్టింది.బాలీవుడ్ సహా అన్ని సినిమా పరిశ్రమల్లోని టాప్ హీరోలందరితో జతకట్టింది.దుమ్మురేపే డ్యాన్సులో అదరగొట్టింది.

 Heroine Raveena Tandon Property Details, Tollywood , Bollywood , Ravin Atandan ,-TeluguStop.com

స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ మూవీస్ చేసిన ఈ బ్యూట వరుస సినిమాలతో దూసుకుపోయింది.ఆమె స్టైల్‌, అందానికి, అభిన‌యానికి పండు ముసలోళ్లు సైతం రెచ్చిపోయేవారు.

Telugu Bahubali, Bollywood, Propertyes, Hudband Anil, Raveena Tandon, Ravin Atan

రవీనా తెలుగులోనూ పలు సినిమాలు చేసింది.నటసింహం బాలయ్యతో ఓ సినిమా చేసింది. బంగారు బుల్లోడు సినిమాలో బాలయ్యకు జోడీగా చేసింది.రవిరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జునతో మరో సినిమా చేసింది.అకాశవీధిలో చిత్రంలో నటించింది.

ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.

అటు ఈ హాట్ బ్యూటీ చాలా లేట్ వయసులో పెళ్లి చేసుకుంది.బాలీవుడ్‌లో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిల్ త‌డానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఉత్తర భారతంలో ఆయన ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్.ఆయన ఆధీనంలో వందల సినిమా థియేటర్లు ఉన్నాయి.

తాజాగా ఆమె భర్త అనిల్ కరణ్ జోహార్ తో కలిసి బాహుబలి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయించాడు.

Telugu Bahubali, Bollywood, Propertyes, Hudband Anil, Raveena Tandon, Ravin Atan

అనిల్ తడానీ ఆస్తులలు ఓ రేంజిలో ఉన్నాయి.గతంలో లెక్కల ప్రకారమే ఆయన నికర ఆస్తుల విలువ 6.5 మిలియన్ డాలర్లు.అనిల్ ను చేసుకున్న రవీనా టాండన్ ప్రస్తుతం దేశంలోనే ధనవంతురాలైన హీరోయిన్ గా కొనసాగుతోది.ఆమె ఆస్తికి మరెవ్వరూ పోటీకి రాలేని స్థితిలో కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube