రష్మిక టాలీవుడ్ ఎంట్రీకి కారణం అతనేనా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.కన్నడలో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

 Heroine Rashmika Tollywood Entry Back Story-TeluguStop.com

టాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే అమ్మడికి భయం వేసిందట.టాలీవుడ్ పెద్ద చలన చిత్ర పరిశ్రమ అక్కడ ఎలా ఉంటుందో అని భయపడ్డదట రష్మిక.

అయితే ఆమె తండ్రి మదన్ ధైర్యం చెప్పి తెలుగు సినిమా పరిశ్రమ గురించి చెప్పాడట.నాన్న ఇచ్చిన ఆ ధైర్యంతోనే తెలుగులో నటించానని చెప్పుకొచ్చింది రష్మిక.

 Heroine Rashmika Tollywood Entry Back Story-రష్మిక టాలీవుడ్ ఎంట్రీకి కారణం అతనేనా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫాదర్స్ డే నాడు రష్మిక తన ఫాదర్ తో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పింది.

ఛలో తో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

తెలుగులో ఆమెకు వరుస స్టార్ అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది రష్మిక మందన్న.

మరో రెండు క్రేజీ సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈమధ్యనే అమ్మడు కార్తీ సుల్తాన్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

అక్కడ కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది కన్నడ భామ.

Telugu Allu Arjun Pushpa, Entry, Fathers Day, Kollywood, Madan, Rashmika, Rashmika Cine Entry, Rashmika Dad, Rashmika Father, Rashmika Mandanna, Rashmika News, Sulthan Movie, Tollywood-Movie

ఓ పక్క మాతృ భాష కన్నడలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది రష్మిక.తెలుగులో మాత్రం టాప్ ప్లేస్ లో ఉంది అమ్మడు.ఆమె తర్వాతే ఎవరైనా అన్న విధంగా ఛాన్సులు వస్తున్నాయి.

#RashmikaCine #Fathers Day #Kollywood #Rashmika Father #Entry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు