ఎద అందాలను బయటపెట్టి కుర్రాకారుకు కైపెక్కించిన పుష్ప ‘శ్రీవల్లి’

పుష్ప.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రష్ రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.

 Heroine Rashmika Appearance In Pushpa Pressmeet Details, Rashmika, Rashmika Atti-TeluguStop.com

అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు జనాల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది.హిందీలోనూ డెబ్యూ ఫిల్మ్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్. సైతం క్వాలిటీ వర్క్ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు.

అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రచారమే జరగలేదని చెప్పుకోవచ్చు.

ఏదైతేనేం సినిమాకు మాత్రం జనాల నుంచి వస్తున్న స్పందన అద్భుతం అని చెప్పుకోక తప్పదు.

తాజాగా పుష్ప సినిమాకు సంబంధించి బెంగళూరు, చెన్నై, కొచ్చిలో పుష్ప సినిమాను బాగానే ప్రమోట్ చేసింది సినిమా యూనిట్.

ఈ ప్రమోషన్ లో బాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు వచ్చిన రష్మిక జనాలను బాగా ఆకట్టుకుంది.కన్నడ సంప్రదాయ దుస్తుల్లో ఈ ప్రెస్ మీట్ కు వచ్చింది.

ఈ ముద్దుగుమ్మ ధరించిన గౌను టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.అంతేకాదు.

గతంలో ఎప్పుడూ రష్మిక ఇంత హాట్ గా తన అందాలను ప్రదర్శించలేదు.తన ఎద అందాలను బయటకు కనిపించేలా చూపిస్తూ.

కుర్రకారులో సెగలు పుట్టించింది.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Allu Arjun, Sukumar, Pan India, Pushpa, Rashmika, Rashmika Attire, Rashmi

అటు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంధపు చక్కల స్మగ్లర్ గా కనిపించాడు.హీరోయిన్ రష్మిక శ్రీవల్లి అనే పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయింది.బాగా గ్రామీణ ప్రాంత పిల్లగా అదరగొట్టింది.విలేజీ అమ్మాయే అయినా.చాలా అంటే చాలా హాట్ గా కనిపించింది.పుష్ప సినిమా పాటల్లో రష్మిక నటన కూడా చాలా అంటే చాలా హైలెట్ గా నిలిచింది.

మొత్తంగా రష్మిక కెరీర్ కు ఈ సినిమా ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube