బాత్ టబ్ లో అందాల హీరోయిన్.. వీడియో వైరల్!

Heroine Pranitha Subhash Bath Tub Video Viral On Social Media , Pranitha Subhas , Viral Video , Tollywood , Social Media , Fans Following , Photos And Videos , Bathtub Video

సోషల్ మీడియా వాడకం రోజు రోజుకి పెరిగిపోతోంది.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు.

 Heroine Pranitha Subhash Bath Tub Video Viral On Social Media , Pranitha Subhas-TeluguStop.com

మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నేటి తరం హీరోయిన్ లు సోషల్ మీడియాను వారి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకుంటున్నారు.

ఈ సందర్భంలోనే లేటెస్ట్ అప్డేట్ లను, ఫోటోలను వీడియోల తో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతూ యూత్ ని ఆకట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమాల ఆఫర్ల కోసం వారు షేర్ చేసే ఫొటోస్,వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవిధంగా చూసుకుంటున్నారు తాజాగా టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ ప్రణీత సుభాష్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ప్రణీత సుభాష్ ఇంస్టాగ్రామ్ లో తన బాత్ టబ్ వీడియోని పోస్ట్ చేసింది.ఆ వీడియోలో ఒళ్లంతా సబ్బు నురగతో బాత్రూంలో స్నానం చేస్తూ కనిపించింది.

ఇక ఆమె షేర్ చేసిన వీడియో కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారడమే కాకుండా నెటిజెన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ అందుకుంది.ఇక ఆ వీడియో పై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ప్రణీత నుంచి ఇలాంటి వీడియో అస్సలు ఊహించలేదు అని కామెంట్ చేస్తున్నారు.మొదట ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ తగిన గుర్తింపు దొరకలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ప్రణీత కు మంచి గుర్తింపు దక్కింది.

ఈ బ్యూటీ కరోనా సమయంలో ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.నితిన్ రాజు అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

Actress Pranitha Subhash bathing Video Goes Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube