పూజా హెగ్డే లేటెస్ట్ బికిని ట్రీట్..!

అందాలను గుమ్మరించడంలో తన తర్వాతే ఎవరైనా అని.గ్లామర్ షోలో పీ.

 Pooja Hegde Latest Photoshoot Details, Pooja Hegde, Heroine Pooja Hegde, Pooja H-TeluguStop.com

హెచ్.డి చేసినట్టుగా పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ తో కనిపిస్తుంది బుట్ట బొమ్మ పూజా హెగ్దే.

వరుస సినిమాలతో ఓ రేంజ్ కెరియర్ ఫాం కొనసాగిస్తున్న అమ్మడు సినిమాలతో పాటుగా సోషల్ మీడియాని కూడా తన హాట్ హాట్ ఫోటోలతో షేక్ చేస్తుంది.పూజా హెగ్దే లేటెస్ట్ బికిని స్టిల్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

మొన్నామధ్య మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన ఈ అమ్మడు అందులో కొన్ని ఫోటోలని దాచిపెట్టింది.అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వదులుతూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం స్టేటస్ లో పూజా హెగ్దే రెండు బికిని స్టిల్స్ పెట్టింది.చలికాలం అమ్మడు బికిని ట్రీట్ వాతావరణం వేడెక్కేలా చేస్తుంది.

స్కిన్ షోలో పూజా బేబ్ తర్వాతే ఎవరైనా అనుకునేలా రోజు రోజుకీ రెచ్చిపోయే అందాలతో టెంప్ట్ చేస్తుంది అమ్మడు.ప్రభాస్ తో రాధే శ్యాం.

విజయ్ తో బీస్ట్.రణ్ వీర్ సింగ్ తో సర్కస్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్దే సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది.

హిందీలో అమ్మడి రచ్చ కొనసాగుతూనే ఉంది.అయితే అక్కడ కన్నా సౌత్ ఆడియెన్స్ ఆమె వల్లో ఎక్కువ పడుతున్నారని చెప్పొచ్చు.

పూజా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఎక్కువ సౌత్ ఆడియెన్స్ ఉన్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube