ఈ ఫొటోలో కనిపిస్తున్న స్కూల్ పాప ఎవరో గుర్తు పట్టారా...?  

Pooja hegde, Tollywood star heroine, School Uniform Photos, Telugu heroine, Tollywood - Telugu Pooja Hegde, School Uniform Photos, Telugu Heroine, Tollywood, Tollywood Star Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “ముకుంద” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై, వచ్చీరావడంతోనే తన అందం, నటనతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్న “బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకు పోతుంది.

TeluguStop.com - Heroine Pooja Hegde Childhood Photos Viral

అంతేగాక పలువురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.

అయితే తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ అమ్మడికి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - ఈ ఫొటోలో కనిపిస్తున్న స్కూల్ పాప ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ ఫోటోలను గనుక ఒకసారి పరిశీలించినట్లయితే పూజా హెగ్డే తన పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి దిగినట్లు తెలుస్తోంది.దీంతో ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయంలోనే లక్షలకు పైగా లైకులు కామెంట్లు వచ్చాయి.

అంతేకాక  కొంతమంది పూజా హెగ్డే అభిమానులు చిన్నప్పుడు స్కూల్ యూనిఫారం దుస్తులలో పూజా హెగ్డే చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే.కే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఇటీవలే ఈ చిత్రానికి  ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్  లభించింది.

అలాగే అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

#TollywoodStar #Pooja Hegde #SchoolUniform

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు